Health Tips: కిడ్నీ సమస్యలు ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే.. ఏంటో తెలుసుకోండి..

|

May 10, 2022 | 12:24 PM

కిడ్నీ సమస్యలు ఉన్నవారికి క్రమంగా చేతులు, కాళ్లు ఉబ్బడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా.. వారు కొన్ని ఆహారపదార్థాలను అస్సలు తీసుకోవద్దు. కిడ్నీ సమస్యలు తగ్గడానికి అందుకు తగిన ఆహారపదార్థాలను తీసుకోవాలి.. మరీ అవెంటో తెలుసుకుందామా.

1 / 6

2 / 6
కాలీఫ్లవర్.. ఇందులో విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే.. ఇండోల్స్, గ్లోకోసినోలేట్స్, థియోసైనేట్ అధికంగా ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే కణ త్వచాలను.. డీఎన్ఎను దెబ్బతీస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడతాయి.

3 / 6
యాపిల్స్ తినడం వలన శరీరంలోని అనేక వ్యాధులు దూరమవుతాయి. ఇందులో పొటాషఇయం, ఫాస్పరస్, సోడియం తక్కువగా ఉంటాయి. ఇది కిడ్నీ రోగులకు మంచి ఆహారం. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు యాపిల్స్ తినాలి.

4 / 6
వీరు ఉప్పుకు బదులుగా వెల్లుల్లి తినాలి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా..పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. ఇందులో మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ బి6, సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.

5 / 6
రెడ్ క్యాప్సికమ్ లో పొటాషియం తక్కువగా ఉంటుంది.. ఇది కిడ్నీ రోగులకు మంచిది. ఇందులో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉంటాయి. అలాగే.. విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఉన్నాయి.

6 / 6
కిడ్నీ రోగులు సోడియం అధికంగా ఉండే ఆహారాలకు బదులుగా ఉల్లిపాయలను తినాలి. మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులకు ఉప్పు తీసుకోవడం మరింత ప్రమాదం.. అందుకే ఉప్పుకు బదులుగా వెల్లుల్లి, ఆలివ్ నూనెతో ఉల్లిపాయ తినడం మంచిది.