విడాకులతో సంచలనం.. తర్వాత ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ వీరే!

Updated on: Sep 15, 2025 | 4:16 PM

ప్రస్తుతం విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. చాలా మంది నటీనటులు విడాకులు తీసుకోని తమ వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నారు. అయితే విడాకుల తర్వాత కొందరి కెరీర్ అక్కడికే ముగిసిపోయి, అనేక రూమర్స్ ఎదుర్కొంటే, కొందరు మాత్రం డివోర్స్‌తో హైలెట్ అయ్యి, ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇంతకీ ఆ నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మనీషా కొయిరాలా , సామ్రాట్ దాహాల్ వివాహం చేసుకొని, తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. 2010లో వివాహం చేసుకోగా, 2012లో విడిపోయారు. అయితే వీరి డివోర్స్ సంచలనం సృష్టించాయనే చెప్పాలి. వీరి డివోర్స్ తర్వాత ఈ ఇద్దరు చాలా హైలెట్ అయ్యారు.

2 / 5
సమంత, నాగచైతన్య వివాహం చేసుకొని నాలుగు సంవత్సరాల తర్వాత పరస్పర అంగీకారంతో వీరు డివోర్స్ తీసుకున్నారు. ఇక వీరిద్దరి విడాకులు ఇండస్ట్రీలోనే పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. డివోర్స్ తర్వాత సమంత గ్రాఫ్ మరింత పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు.

3 / 5
బాలీవుడ్ బ్యూటీ కరీష్మా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ సంజయ్ కపూర్‌ను 2003లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే, అయితే వీరి వివాహం ఎంత పెద్ద షాకింగ్ న్యూస్ అయ్యిందో, వీరి విడాకులు కూడా అంతే పెద్ద సంచలనం సృష్టించాయి.

4 / 5
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు విహహం చేసుకున్న కొన్ని రోజుల  తర్వాత మనస్పర్థల కారణంగా  విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. అయితే వీరి విడాకులు కూడా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేశాయనే చెప్పాలి.

5 / 5
అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ వివాహం చేసుకొని తన అభిమానును ఆశ్చర్యానికి గురిచేశారు. తర్వాత అంతే త్వరగా విడాకులు తీసుకొని అందరినీ  షాక్‌కు గురి చేశారు. ఇక వీరి విడాకుల సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే? నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది.