ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఈ రెండు వేస్తే దెబ్బకి మెత్తగా.. జ్యూసీగా.. అయిపోవాల్సిందే

Updated on: Jun 11, 2026 | 2:20 PM

సండే వస్తే చాలు.. నాన్ వెజ్ లవర్స్ కు ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక చాలా మంది చికెన్ తెచ్చుకుని కొత్త కొత్తగా వండుకుని తింటారు ఇంకా కొందరు మటన్ తెస్తారు చికెన్ వండటం ఎంతో ఈజీ కానీ మటన్ వండాలంటే పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. ఇక ముదురు మటన్ అయితే అస్సలే ఉడకదు. తక్కువ సమయంలోనే ఇది ఉడకాలంటే ఇవి పాటించండి.

1 / 5

2 / 5
మేక మాంసం ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది.  కొన్ని షాప్స్ లో అయితే ముదురుగా ఉంటే, మరి కొన్ని చోట్లా అప్పటికప్పుడు కట్ చేసిన  లేతది దొరుకుతుంది. లేతది అయితే ఏం చేయకుండానెబు ఉడుకుతుంది. ఇక ముదురుది అయితే కొద్దిగా సమయం పడుతుంది. ఇవి పాటిస్తే ముదురు మాంసం కూడా నిముషాల్లోనే ఉడుకుతుంది.

3 / 5
ముదురు మటన్ ఉడికించే ఊరి చిట్కాలు: ముదురు మటన్ బాగా ఉడకాలంటే.. వేరేగా ఏం వాడాల్సిన అవసరం లేదు వీటిని 
 మన ఇంట్లో ఉండే వాటితోనే మెత్తగా జ్యుసీగా ఉడికించవచ్చు. షాప్ నుంచి ఇంటికి తెచ్చిన వెంటనే నాలుగు సార్లు కడిగి మటన్ శుభ్రం చేసుకోవాలి. ఇంకా ముదురు మటన్ ను నిమ్మరసంలో బాగా నానబెట్టాలి.

ముదురు మటన్ ఉడికించే ఊరి చిట్కాలు: ముదురు మటన్ బాగా ఉడకాలంటే.. వేరేగా ఏం వాడాల్సిన అవసరం లేదు వీటిని మన ఇంట్లో ఉండే వాటితోనే మెత్తగా జ్యుసీగా ఉడికించవచ్చు. షాప్ నుంచి ఇంటికి తెచ్చిన వెంటనే నాలుగు సార్లు కడిగి మటన్ శుభ్రం చేసుకోవాలి. ఇంకా ముదురు మటన్ ను నిమ్మరసంలో బాగా నానబెట్టాలి.

4 / 5
ముదురు మటన్ కడిగిన తర్వాత, దానిలో కొద్దిగా పెరుగు, 4 టేబుల్ స్పూన్స్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించి ఐదు గంటల పాటు పక్కన పెట్టాలి. ఇంకా ఇది ఉడికే టైం లో ఒక కప్పు ఆయిల్ వేస్తే బాగా ఉడుకుతుంది. ఈ చిట్కా పాటిస్తే ముదురు మాంసం నిముషాల్లోనే మెత్తబడుతుంది.

5 / 5
 మటన్ ఉడికించే ఊరి చిట్కాలు: ముదురు మటన్ బాగా ఉడికించాలంటే ప్రెషర్ కుక్కర్ కూడా మంచిది. ఇంకా దీనిలో మటన్ ముక్కలు వేసి 7 విజిల్స్ వచ్చే  వరకు ఉంచితే లేత మటన్ లాగా.. జ్యూసీగా మారుతుంది. ఈ సారి మీరు ముదురు మటన్ వండేటప్పుడు ఇవి పాటించండి. 10 నిముషాల్లో 5 నిముషాల్లోనే అయిపోతోంది.

Follow Us