బుధ, సూర్య గ్రహాల కలయిక.. వీరు కోరిన కోర్కెలు నెరవేరడం ఖాయం!

Updated on: Sep 12, 2025 | 12:33 PM

సింహ రాశిలోకి బుధ గ్రహం, సూర్యగ్రహం సంచారం, కలియిక వలన నాలుగు రాశుల వారికి కోరిన కోర్కెలు నెరవేరనున్నాయంట. కాగా, ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుంది? బుధ, సూర్య గ్రహాల సంచారం, కలయి ఏ రోజు జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
సెప్టెంబర్ 13 శని వారం రోజున శక్తివంతమైన గ్రహాలు సూర్య గ్రహం, బుధ గ్రహం సంచారం చేయబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు ఒకే సారి నక్షత్ర సంచారం చేయడమే కాకుండా, సిహరాశిలో కలిసి ఉంటాయి. దీంతో ఇది 12 రాశుల వారిపై వారి ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు కలిసి వస్తుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం చేకూరుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి తీర్థయాత్రలు చేయాలని భావిస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి సూర్య గ్రహం, బుధ గ్రహం కలయిక వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి.  విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది.  ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

4 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. సూర్య గ్రహం, బుధ గ్రహం సంచారం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. సమయానికి డబ్బులు చేతికందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

5 / 5
సింహ రాశి :  ఈ రాశి వారికి రెండు గ్రహాల కలయిక వలన అద్భుతంగా ఉంటుంది. ఖర్చులు పెరిగా ఆదాం ఎక్కువ రావడంతో ఆనందంగా ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సకాలంలో డబ్బులు చేతికందుతాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.