తాళం లేదు, తలుపు లేదు.. లోపల మాత్రం ఎన్నో గదులు.. ఏంటది? కనిపెట్టండి చూద్దాం!

Updated on: Oct 22, 2026 | 8:11 PM

పొడుపు కథలు వినగానే ఎలా అయినా ఆన్సర్ చెప్పేయాలని చాలా మంది అనుకుంటారు అయితే ఇది తెలిసినట్లే ఉంటుంది చాలా మంది పప్పులో కాలేస్తారు కానీ, ఇవే మెదడుకు పదును పెడతాయి. మీకోసం ఒక పొడుపు కథ రెడీగా ఉంది. మరి, అసలు లేట్ చేయకుండా ఇది ఏంటి? దీనికి మనం జవాబు చెప్పగలమా లేదా అనేది ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
తాళం లేదు, తలుపు లేదు.. లోపల మాత్రం ఎన్నో  గదులు.. ఏంటది? కనిపెట్టండి చూద్దాం! నిజం చెప్పాలంటే ఒక ఇంట్లో తాళం లేకపోతే లోపలికి ఎలా వెళ్లగలం? కానీ ఇక్కడ  తాళం లేదు, తలుపు లేదు.. అయినా కూడా లోపల చాలా గదులు ఉంటాయి! మరి ఇది ఏంటో మీరు చెప్పగలరా?

3 / 5
దీనిని మనం రోజూ చూస్తూనే ఉంటాం.. అయితే ఇది కొంచం చిన్నగా ఉంటాయి, మరికొన్ని పెద్దగా ఉంటాయి. కానీ ఈ ఇల్లుకు మాత్రం తాళం ఉండదు, తలుపు ఉండదు, ఇంకా చెప్పాలంటే కిటికీలు కూడా ఉండవు. లోపల చూస్తే  మాత్రం ఎన్నో గదులు ఉంటాయి. చెప్పండి చూద్దాం..

4 / 5
దీనికి తాళం వేసి దాయాల్సిన అవసరం లేదు.. ఇంకా తలుపు తెరిచి లోపలికి కూడా వెళ్లాల్సిన పని లేదు..అయితే దాని లోపల వరుస   గదులు ఉంటాయి! వినడానికి కొత్తగా ఉన్నా ఇది ఒక మైండ్ కి పదును పెట్టే పొడుపుకథ. మరి అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

5 / 5
బాగా ఆలోచించేసారా అందరూ ఆన్సర్ దొరకని వారి కోసం ఇక్కడ జవాబు సిద్ధంగా ఉంది. అది మరేదో కాదు .. బత్తాయి పండు.. ఈ పండుకు తాళం ఉండదు, తలుపు కూడా లేదు.. లోపల మాత్రం ఎన్నో  గదులు అంటే తొనలు ఉంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us