Cooler Cooling Tips: మీ కూలర్‌ నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. నీరంతా తాజాగా.. ఏసీ లాంటి కూలింగ్‌.. ఎవ్వరికి తెలియని సీక్రెట్‌..!

Updated on: May 07, 2026 | 4:23 PM

Cooler Cooling Tips: చాలా మంది ఎయిర్ కూలర్‌లను ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడున్న ఉష్ణోగ్రత కారణంగా ఎండలు మండిపోతున్నాయి. కూలింగ్‌ సరిగ్గా రాదు. పైగా కూలింగ్‌ శాతం పడిపోతుంటుంది. అయితే మీ కూలర్‌ నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు ఏసీలాంటి కూలింగ్‌ ఇవ్వడమే కాకుండా కూలర్‌లో ఉన్న నీరంతా తాజాగా ఉంటుంది..

1 / 5
 Cooler Cooling Tips: చాలా మంది ఎయిర్ కూలర్‌లను ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి చవకైనవి. సమర్థవంతమైనవి. కూలర్ నుండి వచ్చే గాలి వేడిగా ఉన్నప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కూలర్‌ సరైన కూలింగ్‌ ఇవ్వడం లేదని నిరుత్సాహపడుతుంటారు. కూలర్‌ విషయంలో కొన్ని పాటించినట్లయితే కూలింగ్ పెరుగుతుంది.

2 / 5
 మీ కూలర్ నీటిలో పటికను కలపడం వల్ల గాలి ఆహ్లాదకరంగా, తాజాగా, చల్లగా మారుతుంది. పటికకు అనేక గుణాలు ఉన్నాయి. నీటిలో పటికను కలిపినప్పుడు అది నీటిని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. అలాగే, నీటిలోని మలినాలను తొలగించి, నీటిని శుద్ధి చేయడానికి,వాస్తు దోషాలను పోగొట్టడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.

3 / 5
 పటిక నీటిలో ఉండే దుమ్ము, ధూళిని అడుగున చేరవేస్తుంది. దీనివల్ల నీరు శుభ్రంగా ఉంటుంది. కూలర్ ట్యాంక్‌లో ఎక్కువ కాలం ఉన్న నీరు తరచుగా దుర్వాసన రావడం మొదలవుతుంది. చర్మ సంరక్షణ, నీటి శుద్ధీకరణ, ఆరోగ్య సంబంధిత సమస్యల నివారణలో పటిక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

4 / 5
 పటిక దుర్వాసనను గణనీయంగా తగ్గిస్తుంది. మురికి నీటిలో క్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. కాలక్రమేణా నీరు పాడవకుండా నిరోధించడంలో పటిక సహాయపడుతుంది. దీని వల్ల కూలర్‌లో నీరు శుభ్రంగా ఉండడమే కాకుండా కూలింగ్‌ శాతం పెరుగుతుందంటున్నారు నిపుణులు.

5 / 5
 దోమలు తరచుగా చల్లటి నీటిలో గుడ్లు పెడతాయి. దీనివల్ల వాటి సంఖ్య పెరుగుతుంది. పటిక కలిపిన తర్వాత నీరు శుభ్రంగా ఉంటుంది. దీనివల్ల దోమల సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతాయి. (గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం నివేదికల ఆధారంగా మాత్రమే.)

Loading...
Unable to load recommendations.
Follow Us