టీచర్స్ డే.. చదువు చెప్పిన గురువుకు ఓ చిన్న థ్యాంక్స్.. వారికీ ఇలా చేస్తే మరచిపోలేరు!

Updated on: Sep 05, 2026 | 11:46 AM

మనకి చదువు అంటే ఏంటో తెలియని రోజు నుంచి మనకి చదువు గురించి మొత్తం అర్ధమయ్యే వరకు మన చెయ్యి పట్టుకుని ఉండేది ఒకే ఒక్కరు ఆయనే గురువు. మన జ్ఞానాన్ని పంచుతూ, మనల్ని మంచి మనిషిగా మార్చి ఎదగడానికి మార్గం చూపించే గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం టీచర్స్ డే శుభాకాంక్షలు!

1 / 5

2 / 5

సాధారణ గిఫ్ట్ కంటే మీ చేతితో రాసిన జ్ఞాపకాల పుస్తకం చాలా బెటర్. మీకు ఇష్టమైన తరగతి గది జ్ఞాపకం, విలువైన పాఠం, ఏమైనా హాస్యకర సంఘటన ఇలాంటివన్నీ ఒక పేపర్ మీద రాసి వాటిని ఒక్కో పేజీలో రాసి మీ టీచర్ కు గిఫ్ట్ గా ఇవ్వండి.  ఇలా చేస్తే మీ గురువు సంతోషంగా ఫీల్ అవుతారు. వారికీ కూడా ఎప్పటికి గుర్తుండిపోతోంది.

3 / 5

'ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు' అని మాత్రమే కాకుండా, అంతకంటే బాగా మీ గురువుతో ఉన్న అనుంబంధం ఒక లేఖలో  రాయండి. చేతితో రాస్తే ఈ ఉత్తరం ఇంకా అందంగా మారుతుంది. ఇది అత్యంత విలువైన బహుమతులలో ఒకటి.  'నాకు నేర్పించినందుకు ధన్యవాదాలు' అని రాయకుండా, వారు ఎలాంటి ధైర్యం చెప్పారో రాయండి.

4 / 5
మీ జ్ఞాపకాలు అన్నింటిని ఒక వీడియోలాగా మార్చుకోండి. మీ విద్యార్థులు తమ పాఠశాల రోజుల నుండి మరపురాని ఘటనలు ఎన్నో ఉంటాయి. మీరు ఇలా చేయాలంటే ఒక స్కిట్, ఒక వీడియో,  స్లైడ్‌లతో కూడిన ప్రజెంటేషన్‌ లా కూడా చేసి మీ గురువుకు పంపవచ్చు.

5 / 5

క్లాస్ రూమ్ గోడల నిండా విద్యార్థులు రాసిన చిన్న ఉత్తరాలు ఉండాలి. పాఠశాల గోడల మీద మీ గురువు గురించి ఉండాలి. ఎలా రాయాలి అంటే “నా మనసులోని మాటను నిర్భయంగా చెప్పొచ్చని మీరు నాకు నేర్పించారు. చదువులో తప్పులు చేయడం కూడా ఒక భాగమని మీరు నాకు నేర్పించారు” అని ఇలా విష్ చేస్తూ రాయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us