అక్టోబర్ 15 వరకు సూర్య ప్రభావం.. ఈ రాశుల వారికి ధన, ఉద్యోగ అవకాశాలు పెరగొచ్చని జ్యోతిష్యం!

Updated on: Jul 09, 2026 | 12:38 PM

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు స్థానం ప్రత్యేకమైనది. గ్రహాల రాజుగా చెబుతారు. ఇంకా ఇతనికి విశేష ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు మిథున రాశిలో ఉన్న సూర్యుడు, అక్టోబర్ 15 వరకు ఇదే రాశిలో ఉండబోతున్నాడు. ఈ నాలుగు నెలల పాటు సూర్య సంచారం జరగబోతోంది. ఈ ప్రభావం 12 రాశులలో రెండు రాశుల వారికి భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు స్థానం ప్రత్యేకమైనది. గ్రహాల రాజుగా చెబుతారు. ఇంకా ఇతనికి  విశేష ప్రాధాన్యం ఉంది.  ఇప్పుడు మిథున రాశిలో ఉన్న సూర్యుడు, అక్టోబర్ 15 వరకు ఇదే రాశిలో ఉండబోతున్నాడు. ఈ నాలుగు నెలల పాటు సూర్య సంచారం జరగబోతోంది. 
ఈ ప్రభావం 12 రాశులలో రెండు రాశుల వారికి భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు స్థానం ప్రత్యేకమైనది. గ్రహాల రాజుగా చెబుతారు. ఇంకా ఇతనికి విశేష ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు మిథున రాశిలో ఉన్న సూర్యుడు, అక్టోబర్ 15 వరకు ఇదే రాశిలో ఉండబోతున్నాడు. ఈ నాలుగు నెలల పాటు సూర్య సంచారం జరగబోతోంది. ఈ ప్రభావం 12 రాశులలో రెండు రాశుల వారికి భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5

కర్కాటక రాశి:  కర్కాటక రాశి వారిపై సూర్యుడు వరాలు కురిపించబోతున్నాడు ఇంకా వీరి జీవితం మొత్తం మారుతుంది. రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయి. ఇంకా  పెద్ద పెద్ద సంస్థల్లో పదవులు కూడా పొందుతారు. జీవితంలో పడిన కష్టాలకు ధన వర్షం కురుస్తుంది.

4 / 5

కుంభ రాశి :  కుంభ రాశి వారు సూర్యుడు వలన అనుకున్న స్థానానికి చేరుకుంటారు. ఇంకా ఈ నెల 15 నుంచి జీవితంలో కొత్త మలుపులు వస్తాయి. మరి, ముఖ్యంగా నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం. అలాగే, ఆర్థికంగా కూడా బల పడతారు. ఈ సమయంలో ఏ పని చేసిన ఆ పని విజయవంతం అవుతుంది.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us