Sreemukhi: ప్రకృతి అందాల మధ్య ముద్దా పువ్వుల మురిసిపోతున్న శ్రీముఖి

|

Apr 08, 2023 | 4:13 PM

టెలివిషన్ లో యాంకర్ గా శ్రీముఖి అందరికీ సుపరిచితం. ఈ అమ్మడు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడాలేని ఎనర్జీ వచ్చేస్తుంది. అందంతో చలాకీ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ.

1 / 10
టెలివిషన్ లో యాంకర్ గా శ్రీముఖి అందరికీ సుపరిచితం.

2 / 10
ఈ అమ్మడు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడాలేని ఎనర్జీ వచ్చేస్తుంది

3 / 10
అందంతో చలాకీ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ

4 / 10
బిగ్ బాస్ 3 లో కాంటెస్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది

5 / 10
2012లో జులాయిలో సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించింది

6 / 10
2016లో నేను శైలజ, జెంటిల్ మాన్ వంటి చిత్రాల్లో కూడా కనిపించింది

7 / 10
2013లో అదుర్స్ అనే షోతో తెలివిషన్ లోకి అడుగు పెట్టిన ఆమె పటాస్ వంటి హిట్ షోలో కూడా యాంకరింగ్ చేసింది

8 / 10
ప్రస్తుతం టెలివిషన్ లో కొన్ని షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది

9 / 10

10 / 10