స్త్రీలకు కలలో పాములు కనిపించడం శుభమా? అశుభమా?

Updated on: Nov 18, 2026 | 1:04 PM

కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరూ నిత్యం కలలు కంటూ ఉంటారు. అయితే చాలా మంది రాత్రి నిద్రపోయే సమయంలో ఎక్కువగా కలలు కంటే, మరికొంత మంది మధ్యాహ్నం లేదా ఉదయం సమయంలో కునుకు తీసే సమయంలో కూడా కలలు కంటారు. ఇక కలలు అనేక రకాలుగా వస్తుంటాయి. జంతువులు, పక్షుల, పూర్వీకులు, ఇష్టమైన వారు ఇలా చాలా మంది కలలో కనిపిస్తూ ఉంటారు.

1 / 5

2 / 5
అంతే కాకుండా కొంత మంది కలలో పాములు కూడా కనిపిస్తారు. ఇక కొంత మందికి కలలో పాములు కాటు వేస్తున్నట్లు కనిపిస్తే మరికొంత మందికి పారిపోతున్నట్లు, తమ ఇంటిలోనికి వచ్చినట్లు ఇలా అనేక రకాలుగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనం స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో ముఖ్యంగా స్త్రీల కలలో పాము కనిపించడం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది. ఇది శుభమా? అశుభమా తెలుసుకుందాం.

3 / 5
స్వప్న శాస్త్రం ప్రకారం స్త్రీకు కలలో కనిపించడం మంచిదే ఇది పలు కారణాలను సూచిస్తుందంట. మరీ ముఖ్యంగా కలలో పాములు తరచుగా కనిపించడం అనేది కొన్ని రకాల కోరికలకు  సంకేతం అని చెబుతున్నారు పండితులు. తీరని కోరికలు ఉన్నప్పుడు పాములు కలలోకి వస్తాయంట. వివాహం కాని వారికి తరచుగా పాములు కనిపిస్తే, అది వివాహానికి సంకేతం కావచ్చునంట.

4 / 5
అయితే, భారతీయ సంప్రదాయంలో, కలలో పాము కాటు వేసినట్లు వస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరికి అయితే కొన్ని కోరికలు తీరకుండా ఉంటారో, వారి కోరికలు నెరవేరబోతున్నాయనే అర్థం వస్తుందని చెబుతున్నారు పండితులు.  అందువలన కలలో పాము కాటు వేయడం చాలా మంచిదంట.

5 / 5
 అలాగే, సంతానం లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కలలో పాములు కనిపించవని, సంతానోత్పత్తి శక్తి పెరుగుతుందంట.  కొన్ని కుటుంబాలలో కులదైవంగా నాగులను ఆరాధించడం మానేసినప్పుడు, అవి ప్రత్యక్షంగానే కనిపిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us