స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి? సైన్స్ ఏం చెబుతుంది?

Updated on: Jul 30, 2025 | 12:05 PM

ఇప్పుడు చాలామంది స్త్రీలు వీటిని ఏదైన పండగ, ఉత్సవం, పెళ్లిళ్లు సమయంలో మాత్రమే గాజులు వేసుకుంటున్నారు. అయితే ప్రతిరోజు గాజులు వేసుకుంటే అనేక లాభాలు ఉన్నాయంటున్నారు పండితులు. జ్యోతిష్యపరంగా, గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది. మహిళలు క్రమం తప్పకుండా గాజులు ధరిస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. 

1 / 6
గాజులు అలంకార వస్తువులు.  అంతేకాదు ఇవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో ఒకరైన శుక్రుడితో ముడిపడి ఉన్నాయి. శుక్రుడు అందానికి కారకుడు.. ఏ స్త్రీ జాతకంలో నైనా శుక్ర స్థానం బలహీనంగా ఉంటే గాజులు ధరించడం వలన ఆ దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు శుక్ర స్థానం బలోపేతం చేయడానికి, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి గాజులు సహాయపడతాయని నమ్మకం.

2 / 6
గాజులు ధరించడం వల్ల మహిళలకు ఆరోగ్యకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. గాజులు ధరించడం వాళ్ళ స్త్రీలకు సానుకూలత లభిస్తుంది. దీని ద్వారా ప్రతికూల శక్తులను కూడా శుద్ధి చేస్తాయి. ఇది అనారోగ్యం దరిచేరకుండా రక్షిస్తుందని సైన్స్ వెల్లడించింది.

3 / 6
పెళ్లైన స్త్రీలు గాజులు ధరించకపోతే అశుభమని కొన్ని సాంప్రదాయలు అంటున్నాయి. ఎందుకంటే వీటిని ధరించకపోవడం వల్ల అమ్మాయిలు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తారని, ఇది వారి వైవాహిక జీవితాన్ని, పిల్లలను ప్రభావితం చేస్తుందని ఒక నమ్మకం. ఇంట్లోని స్త్రీలు తరచచూ గాజులు ధరించడం కుటుంబానికి శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు.

4 / 6
స్త్రీ  ధరించిన గాజులు భర్త శ్రేయస్సును సూచిస్తాయి. అంతే కాదు గాజులు ధరించడం కూడా దంపతుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల దంపత్య జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగుతుంది.

5 / 6
ఆరోగ్యపరంగా, గాజులు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ మణికట్టు మీద గాజులు ధరించినప్పుడు, అది ఘర్షణకు కారణమవుతుంది. ఇది రక్త ప్రసరణ పెరుగుదలకు దారితీస్తుంది. ఇది రక్తపోటు పెరిగే అవకాశాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

6 / 6
గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా 7వ నెల తర్వాత గాజులు ధరించడం మంచిది. 7వ నెల తర్వాత, శిశువు మెదడు కణాలు అభివృద్ధి చెందుతాయని, అవి వివిధ శబ్దాలను గుర్తించడం ప్రారంభిస్తాయని నమ్ముతారు. గాజుల శబ్దం శిశువు మెదడు అభివృద్ధిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఇది కాబోయే తల్లికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆమె మనస్సును ప్రశాంతపరుస్తుంది.