మీ పేరు S లెటర్‌తో ప్రారంభం అవుతుందా.. 2026లో జరిగేది ఇదే!

Updated on: Jan 03, 2026 | 3:11 PM

సంఖ్యా శాస్త్రం ప్రకారం 2026లో తమ రాశికి ఎలా ఉండబోతుంది? తమ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే కాకుండా, సంఖ్యా శాస్త్రం ప్రకారం కూడా ఈ సంవత్సరం తమకు ఎలా ఉండబోతుందో తెలుసుకుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం, 2026లో S లెటర్‌తో పేరు ప్రారంభమయ్యే వారి కెరీర్ , ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఎవరి పేరు అయితే S లెటర్‌తో ప్రారంభం అవుతుందో, వారిపై ఈ సంవత్సరం శని, గురు, కేతు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి వైవాహిక జీవితంలో ఆనంద, ఆర్థిక స్థిరత్వం, కెరీర్ పరంగా ఎదుగుదల ఎక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా ఎవరు అయితే గత కొన్ని రోజుల నుంచి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, వారు ఈ సంవత్సరం వాటి నుంచి బయటపడి ఆనందంగా గడుపుతారు.

2 / 5
ఇక 2026లో  రాహువు వీరి మొదటి ఇంట్లో ఉన్నందువలన కొంచెం గందరగోళ పరిస్థితులు ఎదురు అవుతాయి. ఏదైనా చేయాలి అనే దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది. కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తారు.  అంతే కాకుండా, ఏదైనా కొత్తపని మొదలు పెట్టాలి అనే తపన చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ నిర్ణయంలో ఆలస్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఈ ఎస్ లెటర్‌తో పేరు ప్రారంభమయ్యే వారు ఈ సంవత్సరం అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు.

3 / 5
వీరికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. అదే విధంగా వీరికి రెండో ఇంటిలో శని ఉండటం వలన ఆర్థికంగా కూడా అద్భుతంగా ఉంటుంది. గత సంవత్సరంలోని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వీరు ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు లేదా, ఫ్లాట్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే, పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం.

4 / 5
ఇక ఎవరి పేరు అయితే ఎస్ లెటర్‌తో ప్రారంభం అవుతుందో వారు కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంవత్సరం ప్రారంభంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ ఇబ్బందులను కలుగజేస్తాయి. అలాగే ఈ సంవత్సరం వీరికి వైవాహిక, ప్రేమ జీవితం బాగుంటుంది. దంపతులు మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చాలా రోజుల నుంచి వివాహం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.

5 / 5
అలాగే S లెటర్‌తో  పేరు ప్రారంభమయ్యే వారికి మే లేదా జూన్ తర్వాత గురు గ్రహం ఆరవ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. దీని వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, శత్రు బాధలు తగ్గిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. కానీ ఈ సమయంలో వీరు ఇంటిలో శుభకార్యాల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసే ఛాన్స్ ఉంది.