
అయితే విజయ్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సోషల్ మీడియాలో చెన్నై బ్యూటీ త్రిష ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. ఇప్పటికీ త్రిష, విజయ్‌లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ముఖ్యంగా గెలుపు తర్వాత విజయ్ పార్టీ TVK పార్టీ పేరు కూడా నెట్టింట హల్ చల్ చేసింది.

టీవీకే అంటే త్రిష పేరు మొదటి అక్షరం అంటూ, కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం జరిగింది. అంతే కాకుండా త్రిష వల్లనే విజయ్‌కు లక్కు కలిసి వచ్చింది. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు మనం అసలు పార్టీ పేరు, విజయ్, త్రిషల జాతకం గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మురళీధర్ శర్మ త్రిష, విజయ్ జాతకం, విజయ్ గెలుపు గురించి ఏం చెబుతున్నారో చూద్దాం.ఆయన మాట్లాడుతూ, విజయ్ గెలుపుకు బాగా కలిసి వచ్చింది ఆయన పార్టీ పేరు. ముఖ్యంగా టీ అనే అక్షరం సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈయనకు లక్కు తీసుకొచ్చిందనే చెప్పాలి.2018-19, 2020 నుంచి త్రిష వీరు రిలేషన్‌లో ఉన్నారని, వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక రూమర్స్ వచ్చాయి. అయితే చాలా మంది విజయ్ గెలుపు వెనుక త్రిష ఉంది అంని చెప్పుకొస్తున్నారు.

అయితే ఆయనకు టీ అనే అక్షరం కూడా కలిసి వచ్చింది. అయితే వీరికి సంబంధించి అనేక రూమర్స్ వస్తున్నాయి. కానీ2026 జూన్ 1 నుంచి ఆ తర్వాతి ఆరు నెలల్లో ఏదైనా జరగవచ్చు. వీరు వివాహం చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని తెలియజేశారు. అంతే కాకుండా విజయ్, త్రిషల జాతకం చాలా అద్భుతంగా ఉంది, టీ అనే పార్టీ పేరు, టీ బాగా కలిసి వస్తుంది. వీరికి గురు బలం తోడు అవుతుందని తెలియజేయడం జరిగింది.

ముఖ్య గమనిక : ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది