అబ్బబ్బా.. అదృష్టం అంటే వీరిదే గురూ.. శుక్రుడి నక్షత్ర మార్పుతో లక్కే లక్కు

Updated on: Sep 10, 2026 | 8:35 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నక్షత్రం లేదా రాశి సంచారం చేయడం సహజం. అయితే అతి త్వరలో శుక్ర గ్రహం నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన మూడు రాశుల వారికి ఊహ కందని ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహం చాలా ప్రత్యేకమైనది. అంతే కాకుండా  ఈ గ్రహం సంపద, విలాసాలు, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం. అయితే అతి త్వరలో శుక్రగ్రహం నక్షత్ర సంచారం చేయనుంది. సెప్టెంబర్ 11న శుక్రుడు చిత్తా నక్షత్రం నుంచి  స్వాతి నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. అయితే ఈ సంచారం పన్నెండు రాశులపై ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం ఊహకందని ప్రయోజనాలు చేకూరుస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. శుక్రుడి సంచారం వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఇది చాలా ప్రత్యేకమైన సమయం. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి జాబ్ లభిస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారికి వివాహ యోగం కూడా ఉంది. ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. రాబడి పెరుగుతుంది. ఖర్చులు తగ్గి ఆదాయం పెరగడంతో ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వీరికి కెరీర్ పరంగా కలిసి సవ్తుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. చాలా రోజుల క్రితం ఎవరు అయితే పెట్టుబడులు పెట్టారో వారు ఎక్కువ మొత్తంలో లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us