Vastu Tips: టెర్రస్ మీద అరటి చెట్టు పెంచుతున్నారా .. వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకోండి

|

Dec 01, 2023 | 7:23 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి వాతావరణం సానుకూలంగా ఉండాలంటే ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులతో పాటు.. ఇంటి ఆవరణలో పెంచే చెట్ల విషయంలోనూ కొన్ని నియమాలను పాటించాలి. అయితే  ఇంట్లో ఒక చెట్టు తప్పు దిశలో నాటినట్లయితే అది మీ జీవితంలో ఆనందానికి బదులుగా సమస్యలను కలిగిస్తుంది. వాస్తవానికి కొన్ని రకాల చెట్లను పెంచడానికి వాస్తు నియాలున్నాయి. ముఖ్యంగా తులసి, అరటి వంటి మొక్కలకు సంబంధించి వాస్తులో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అరటి చెట్టు శ్రీ మహా విష్ణు స్వరూపంగా భావిస్తారు.. అరటి చెట్టుని పూజించడం చాలా పుణ్యప్రదమని చెబుతారు.

1 / 5
ఇంట్లో అరటి చెట్టును నాటడం ద్వారా బృహస్పతి జాతకంలో బలపడతాడు. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టును ఎప్పుడూ పెంచకూడదని అంటారు. ఇది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. అయితే ఇంటి వెనుక భాగంలో అరటి మొక్కను పెంచుకోవచ్చు. ప్రతి గురువారం అరటి చెట్టుకు పూజ చేయండి.. తద్వారా బృహస్పతి , విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

2 / 5
అరటి మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు.. తులసి లేదా అరటి మొక్కను సాధారణంగా ఇళ్లలో నాటుతారు. సనాతన ధర్మంలో మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో అరటి మొక్కను నాటడం వలన గురుగ్రహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఇంట్లో ఎలాంటి సంక్షోభం వచ్చినా దూరం అవుతుంది.ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రుణాల తీరి ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
పైకప్పుపై అరటి చెట్టును నాటడం వల్ల కలిగే నష్టాలు.. వాస్తు శాస్త్రం ప్రకారం అయితే ప్రస్తుతం టెర్రస్ గార్డెన్ అధికంగా ఉంది. అయితే అన్ని మొక్కలను పెంచినట్లు ఇంటి పైకప్పుపై అరటి చెట్టును నాటితే.. అది మీ జీవితంలో సంతోషం కంటే సమస్యలను తెస్తుంది. ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. గ్రహాల స్థితి మారుతుంది.. చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.  ఆకస్మిక ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది. 

4 / 5
అరటి చెట్టు ఎక్కడ పెంచాలంటే.. హిందూ మతంలో దేవతలు చెట్లు, మొక్కల్లో నివసిస్తారు. అందువల్ల  మీరు ఇంట్లో అరటి చెట్టును పెంచుకోవాలను కుంటే దానిని సరైన దిశలో నాటండి.

5 / 5