వాస్తు చిట్కాలు : ఆఫీస్ అయినా ఇల్లు అయినా.. కోరుకున్నది జరగాలంటే ఈ పని చేయండి

Updated on: Sep 29, 2026 | 12:55 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రం ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది కేవలం మీ ఇంటి వరకే పరిమితం అవ్వదు. మీరు పని చేసే చోటు కూడా వాస్తు ప్రభావం చూపుతుంది. అయితే ఆఫీసులో అయినా, ఇంటిలో అయినా సరే మీకు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి రావాలి అన్నా, మీరు కోరుకున్నది జరగాలి అంటే తప్పకుండా ఈ మొక్కలు నాటుకోవాలి అంట. ఇంతకీ అవి ఏవో చూద్దాం.

1 / 5
మనీ ప్లాంట్ : మనీ ప్లాంట్ మొక్కను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మొక్కను వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశలో ఉంచడం చాలా మంచిది. ఈ దిశ గణేశుడికి , శుక్రుడికి సంబంధించిన దిశ. అందువలన దీనిని మీ ఇంటిలో ఆగ్నేయంలో పెట్టుకోవడం వలన ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా, సంపద పెరిగి, అప్పులు పూర్తిగా తగ్గిపోతాయంట.

2 / 5
లక్కీ బాంబూ : ఈ మొక్క కూడా  ఇంటిలో పెంచుకోవడం చాలా మంచిది. లక్కీ బాంబు ఇంటికి అదృష్టా్న్ని తీసుకొస్తుంది అంటారు, అందువలన దీనిని ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్క పెట్టినా, మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సానుకూలతను పెంపొందిస్తుంది. మీ ఆయువును కూడా పెంచుతుంది అని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

3 / 5
క్రాసులా జేడ్ మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శక్తివంతమైన మొక్కల్లో ఇది కూడా ఒకటి. ఇది వాస్తు పై ప్రభావం చూపుతుంది. ఎవరు అయితే తమకు ఉద్యోగ పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థికంగా ఇలా అన్ని విధాలుగా కలిసి వచ్చి, అదృష్టం పెరగాలి అనుకుంటున్నారో, వారు  తమ ఇంటిలో ఈ మొక్కను పెంచుకోవడం చాలా మంచిది. దీని వలన సానుకూలత పెరిగి, ఇల్లు లేదా ఆఫీసులో ఆనందం, శ్రేయస్సు నెలకుంటుంది.

4 / 5
ఇక వాస్తు ప్రకారం ఎప్పుడు కూడా మీ ఇంటిలో వాడిపోయిన మొక్కలు ఉంటే వాటిని తెలిగించాలి. లేకపోతే అది ప్రతికూల శక్తులను ప్రేరేపిస్తుంది. ఎవరి ఇంటి వద్ద అయితే వాడిపోయిన మొక్కలు ఉంటాయో వారికి అనేక సమస్యలు ఎదురు అవుతాయి. అన్ని విధాలుగా నష్టపోవాల్సి వస్తుంది. అందువలన వీలైనంత వరకు మీ పెరట్లో లేదా ఇంటి ముందు వాడిపోయిన మొక్కలు లేకుండా చూసుకోండి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us