బియ్యం డబ్బాలో ఇదొక్కటి పెడితే చాలు.. ఇంటిలో కాసుల వర్షమే!

Updated on: May 25, 2026 | 4:19 PM

వాస్తు శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది ఇంటిలో సంపద పెరగడానికి వాస్తు నియమాలు అనేవి పాటిస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో సంతోషం నెలకొనడమే కాకుండా, ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా కలిసి రావాలి అంటే, తప్పకుండా బియ్యం డబ్బాలో ఇదొక్కటి పెట్టాలంట. కాగా, అది ఏదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో చాలా మంది అదృష్టం కలిసి రావాలి అని, సంపద పెరగాలి అని కొన్ని రకాల వాస్తు మొక్కలను పెంచుకోవడం, లేదా క్రిస్టల్ ట్రీ, లాఫింగ్ బుద్ధ, వాటర్ ఫౌంటెన్ వంటి వాటిని ఇంటిలో పెట్టుకుంటారు. అయితే ఇవన్నీ కాకుండా వంటింట్లో ఉండే బియ్యం డబ్బలో ఈ ఒక్క వస్తువు పెడితే చాలంట. మీ ఇంట ధన వర్షం కురుస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇంతకీ అది ఏదో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఇల్లు అనేది ఒక శక్తి కేంద్రం, అందుకే ఇంటి నిర్మాణం, ఇంటిలో ఉండే ప్రతి వస్తువుపై వాస్తు ప్రభావం ఉంటుంది. అయితే ఇంటిలో సానుకూల శక్తి పెరిగి,  ప్రతి కూల శక్తి తొలిగిపోవాలి అంటే, అలాగే ఆర్థికంగా, అదృష్టం పరంగా కలిసి రావాలి అంటే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి. ముఖ్యంగా చాలా పవిత్రం చూసే బియ్యం గింజల విషయంలో తప్పకుండా వాస్తు నియమాలను పాటించాలంట.

3 / 5
బియ్యం లక్ష్మీదేవి స్వరూపం. వీటిని ఎక్కువగా అక్షింతలుగా కూడా ఉపయోగిస్తారు. అలాగే కొంత మంది బియ్యాన్ని అన్నపూర్ణా దేవిగా కూడా పూజిస్తారు. అయితే ఇలా మనం పవిత్రంగా చూసే బియ్యం డబ్బాలో, రెండు వెండి నాణాలు ఉంచడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
ముఖ్యంగా ఎవరి ఇంటిలోనైతే బియ్యం డబ్బాలో రెండు వెండి నాణాలు ఉంటాయో, ఆ ఇంట్లో అన్న పూర్ణా దేవి కొలువై ఉంటుంది. అలాగే వారికి ధనానికి, ధన్యానికి లోటు ఉండదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. మరి బియ్యం డబ్బాలో వీటిని ఏ విధంగా పెట్టాలని, అయితే బియ్యంలో రెండు వెండి నాణాలను ఎరుపు రంగు క్లాత్‌లో పెట్టి , అందులో పసుపు కొమ్మ, కొన్ని బియ్యం కలిపి దగ్గరగా చుట్టి పెట్టాలంట.

5 / 5
ఇలా చేయడం వలన ఇది ఇంటిలో సంపదను పెంచుతుంది. అలాగే అప్పుల బాధలు తొలిగించి ఆర్థిక సమస్యలు లేకుండా చేస్తుంది. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us