వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం.. సూర్య సంచారంతో ఊహించని లాభాలు!

Updated on: Mar 02, 2026 | 4:57 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక, సంచారం కామన్. అయితే మార్చి నెలలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. ముఖ్యంగా శక్తివంతమైన సూర్య గ్రహం, మీన రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ పెరగడం ఖాయం. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
గ్రహాలు రాశి లేదా నక్షత్ర సంచారం చేయడం సహజం. వీటి కలయిక లేదా సంచారం, వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతాయి. అయితే త్వరలో మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇది నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చనుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి మీన రాశిలోకి సూర్యుడి సంచారం వలన లక్కు కలసి వస్తుంది. వీరి ఆదాయం డబుల్ అవుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి చాలా ఆనందంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం కలిగే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాల కలిసి వస్తుంది.

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారిని సూర్య సంచారం వలన అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో, వారి కోరిక నెరవేరే ఛాన్స్ ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి పనిలో విజయం వీరి సొంతం అవుతుంది.

4 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఇది చాలా మంచి సమయం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

5 / 5
మీన రాశి : మీనరాశి  వారికి చాలా అద్భుతమైన సమయం. సూర్యుడి సంచారం మానసిక ప్రశాంతత పెంచుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

Follow Us