గురు, సూర్యుల కలయిక.. వీరికి పట్టిందల్లా బంగారమే?

Updated on: Mar 01, 2026 | 8:00 PM

జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన గురు, సూర్యుడి కలయికతో గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకొస్తుంది అని చెబుతున్నారు పండితులు. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పవచ్చును. ఈ సమయంలో ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సంతానం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందుతారు.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతే కాకుండా పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. ఇటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి గురు ఆదిత్య రాజయోగం వలన అనుకున్న పనులు అన్నీ సవ్యంగా జరుగుతాయి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఈ రెండు గ్రహాల కలయిక వీరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు లక్కు తీసుకొస్తుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి గురు ఆదిత్య రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి గురు సూర్యుల కలయిక వలన లక్కు కలిసి వస్తుంది. వీరికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఆనందకర జీవితాన్ని గడుపుతారు.

Loading...
Unable to load recommendations.
Follow Us