కాలం కలిసొచ్చినట్లే.. వీరి జీవితాల్లో మార్పు మొదలు

Updated on: Oct 24, 2026 | 1:51 PM

నేటి నుంచి ఐదు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. కాలం కలిసి రానున్నది. సూర్యుడు స్వాతి నక్షత్రంలోకి సంచారం చేయడం వలన ఐదు రాశుల జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. కాగా, ఏ రాశుల వారికి సూర్య సంచారం లాభాలను తీసుకొస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.

1 / 5
మేష రాశి :మేష రాశి వారికి సూర్యుడు పంచమంలో స్వాతిలోకి రావడం రాజయోగం లాంటిది. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వింటారు.  ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో వారికి మంచి సమయం

2 / 5
తుల రాశి :మీ రాశిలోనే సూర్యుడు స్వాతి నక్షత్రంలో సంచరించడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. గత కొన్ని నెలలుగా ఉన్న గందరగోళం తొలగిపోయి, మీరు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. రాజకీయం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇది గోల్డెన్ టైమ్. విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి, పాత అప్పులు తీరుతాయి. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్ధలు తగ్గుతాయి.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి సూర్య సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి ఇది మంచి సమయం. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆాయం రెట్టింపు అవుతుంది. కోర్టు కేసుల్లో విజయం మీదే అవుతుంది.  షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో ఉన్నవారికి లాభాలు వస్తాయి.

4 / 5
మకర రాశి :మకర రాశి వారికి సూర్యుడు నక్షత్ర సంచారం వలన పట్టింది బంగారమే కానుంది. ఉద్యోగులకు ఇది వరం. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది, ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారంలో పోటీదారులను తట్టుకుని ముందుకు వెళ్తారు. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం కూడా కనిపిస్తోంది.

5 / 5
మీన రాశి : మీన రాశి వారికి కూడా సూర్యుడి నక్షత్ర సంచారం శుభాలను తీసుకొస్తుంది. అకస్మాత్తుగా ధనలాభం, పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు రావడం జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పరిశోధన, మీడియా, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు వస్తుంది. వారసత్వ ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా మారతాయి. ఆనందంగా గడుపుతారు

Loading...
Unable to load recommendations.
Follow Us