నవ్వుతూ ఉండాల్సిన సమయం ఆరంభం.. శివుడి అనుగ్రహంతో వీరికి అంతా మంచే

Updated on: Jul 13, 2026 | 4:51 PM

జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశుల వారికి కొన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా దేవతల అనుగ్రహం కూడా ఉంటుంది. అయితే శివుడికి కూడా నాలుగు రాశులంటే విపరీతమైన ప్రేమ ఉంటుందంట. అందవలన వారికి శ్రావణ మాసంలో చాలా అద్భుతంగా ఉంటుంది. శివుడి అనుగ్రహం వీరిపైనే ఉంటుందంట. ఇంతకీ శివుడికి ఇష్టమైనరాశులు ఏవి అంటే?

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. శివుడి అనుగ్రహం వలన వీరికి కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. తీర్థయాత్రలు చేయాల్సి వస్తుంది. ఇవి మీ మనసుకు శాంతినిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఇవి చాలా వరకు కలిసి వస్తుంది. అన్నింట్లో శుభకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి  శివుడి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. అన్నింట్లో కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో  రాణిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ శ్రావణ మాసం మొత్తం వీరు చాలా ఆనందంగా, నవ్వుతూ హాయిగా గడుపుతారు. అన్నింట్లో కలిసి వస్తుంది.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూల సమయం. శివుడి అనుగ్రహం వలన వీరికి పట్టింది బంగారం, ముట్టింది మత్యమే అవుతుంది. వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నింట్లో మీదే పై చేయి అవుతుంది

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. శ్రావణ మాసం మొత్తం రాజయోగం పడుతుంది. ఆధ్యాత్మికంగా కలిసి వస్తుంది. తీర్థ యాత్రలు చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు చాలా శుభప్రదమైనది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us