
తుల రాశి : తుల రాశి వారికి సౌభాగ్య యోగం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆగిపోయిన పనులు తిరి ప్రారంభం అవుతాయి. సానుకూలత పెరుగుతుంది. ఈ రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. అంతే కాకుండా సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

మిథునరాశి : మిథున రాశి వారికి సెప్టెంబర్ నుంచి శుభ ఘడియలు ప్రారంభం అవుతాయి. అన్నివిధాలుగా ఇది చాలా శుభప్రదమైన సమయం. చాలా రోజుల నుంచి ఎవరు అయితే స్తిరాస్తి లేదా నూతన వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి.

కన్య రాశి : కన్యారాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకస్థానం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి పట్టింది బంగారమే కానుంది. సెప్టెంబర్ నెల మొత్తం వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అన్నింటా ఇది చాలా శుభప్రదమైన సమయం అని చెప్పాలి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు