శివ యోగం.. వీరికి పట్టింది బంగారమే

Updated on: Jun 11, 2026 | 7:25 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా సూర్య, చంద్రుల కదలికలు, కలయికల చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే త్వరలో ఈ రెండు గ్రహాలు తమ స్థానాలు మార్చుకోవడం లేదా ప్రత్యేక స్థానాల్లోకి రావడం వలన శివ యోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి శివ యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటారో, వారికి ఈ సమయం కలిసి వస్తుంది.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. శివ యోగం వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి అప్పుల సమస్యలతో బాధపడుతారో వారు  వాటి నుంచి ఉపశమనం పొందుతారు.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది చాలా శుభ సమయం అని చెప్పాలి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. విద్యార్థులు పెద్ద పెద్ద కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశికి శివ యోగం వలన పట్టింది బంగారమే కానుంది. మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొటుంది. అంతే కాకుండా వైవాహిక జీవితంలో ఆనందం చోటు చేసుకుంటుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us