దేవీ నవరాత్రుల్లో మహాలక్ష్మీ రాజ్యయోగం.. అమ్మ అనుగ్రహం ఈ 3 రాశుల సొంతం.. మీరున్నారా చెక్ చేసుకోండి

Updated on: Sep 08, 2025 | 9:16 AM

ఈ సంవత్సరం నవరాత్రి 22 సెప్టెంబర్ 2025 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తాయి. నవరాత్రి సమయంలో సెప్టెంబర్ 24న.. చంద్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ కుజుడు ఇప్పటికే ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక ఒక ప్రత్యేకమైన , శుభప్రదమైన యోగమైన మహాలక్ష్మీ రాజ్యయోగాన్ని సృష్టిస్తోంది. ఈ సమయంలో కొన్ని రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

1 / 5
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలిక, వాటి సంయోగం జీవితంలో శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఉపవాసాలు, పండుగల సమయంలో ప్రత్యేక యోగం ఏర్పడినప్పుడు.. ఆ యోగాల ప్రభావం మరింత ఫలవంతమైనది. ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు 22 సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. నవరాత్రి సమయంలో సెప్టెంబర్ 24న చంద్రుడు కుజుడు ఇప్పటికే ఉన్న తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా ఒక ప్రత్యేకమైన, శుభ యోగమైన మహాలక్ష్మి రాజ్యయోగం ఏర్పడుతోంది.

2 / 5
Mahalakshmi Rajayoga

Mahalakshmi Rajayoga

3 / 5
తుల రాశి వారికి ఈ మహాలక్ష్మి రాజ్యయోగం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ యోగం ప్రభావం తుల రాశికి చెందిన వ్యక్తుల విశ్వాసం, వ్యక్తిత్వం, ఆలోచనలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో కొత్త ఉత్సాహం, ధైర్యం పుడుతుంది. దీని కారణంగా వీరు తమ లక్ష్యాల వైపు వేగంగా కదులుతారు. ఈ సమయం వ్యక్తిగత జీవితంలో కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. వివాహితుల వివాహ జీవితం మధురంగా ​​ఉంటుంది, ప్రేమ సంబంధాలు కూడా మధురంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ కారణంగా వీరు మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారు. అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనలను పొందవచ్చు. మొత్తంమీద ఈ సమయం వీరికి ఆధ్యాత్మిక , సామాజిక స్థాయిలో పురోగతిని కలిగిస్తుంది.

4 / 5
మకర రాశి వారికి మహాలక్ష్మి రాజ్యయోగ పరిస్థితి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ యోగం కుండలిలో కర్మ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో వీరి కెరీర్ , వృత్తి రంగంలో కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. దీని కారణంగా పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు కూడా ఈ సమయంలో భారీ లాభాలను ఆర్జించవచ్చు. కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించవచ్చు. ఉద్యోగం మారాలనుకునెవరికి ఈ సమయం శుభసమయం. ఈ సమయం వీఎరికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ సమయం మకర రాశి వారికి కృషి, విజయం కలయికతో సంతోషంగా ఉంటారు.

5 / 5
కుంభ రాశి వారికి మహాలక్ష్మి రాజ్యయోగం శుభాన్ని తీసుకురాబోతోంది. ఎందుకంటే ఈ యోగం ఈ రాశిలోని తొమ్మిదవ ఇంట్లో అంటే భాగ్య స్థానంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో పెండింగ్‌లో ఉన్న పని పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభాలను పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయం చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకమైనది. విదేశాలలో చదువుకోవాలని ప్రత్నించే స్టూడెంట్స్ కు స్కాలర్‌షిప్ పొందే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు తండ్రి లేదా గురువుతో సంబంధం తీపిగా ఉంటుంది. మొత్తంమీద, ఈ సమయం కుంభ రాశికి వారికీ అదృష్టాన్ని కలిగిస్తుంది.