శని అమావాస్య.. ఆ రోజు అస్సలే చేయకూడని ఒకే ఒక్క పని ఇదే!

Updated on: May 08, 2026 | 2:48 PM

హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి నెల అమావాస్య వస్తుంది. అయితే ఒక్కో అమావాస్యకు, ఒక్కో ప్రత్యేక, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే త్వరలో మే 16న శని జయంతి రోజు అమావాస్య వస్తుంది. దీనిని శనిశ్చరి అమావాస్య, శని అమావాస్య కూడా అంటారు. అయితే ఈ రోజున అస్సలే ఒక పని చేయకూడదంట. అది ఏదో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
చాలా మందికి శని గ్రహం అంటే భయం ఉంటుంది. అంతే కాకుండా శని గ్రహం కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. చాలా వరకు ఎవరి జాతకంలో అయితే శని చెడు దృష్టి ఉంటుందో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా, సాడే సవితి, ఏలినాటి శని వలన చాలా మంది తమ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే కొన్ని సార్లు శని గ్రహం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శని అమావాస్య రోజు కొన్ని పనులు చేయడం వలన జీవితంలోని అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయంట.

2 / 5
మే16 శని వారం రోజు శని అమావాస్య వస్తుంది. శని దేవుడు జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున జన్మించారు. సూర్య భగవానుడు, ఛాయదేవికి శనివారం రోజున జన్మించాడు. ఈరోజు ఆకాశం మొత్తం నల్లగా మారింది అంటారు. అందుకే శని దేవుడికి అమావాస్యకు చాలా విడదీయని బంధం ఉంటుందని చెప్తుంటారు. ఇక శని అమావాస్య రోజున తప్పకుండా పితృదేవతలకు పూజించి వారికి పిండ ప్రధానం చేయడం చాలా మంచిదంట.

3 / 5
అలాగే ఈ శని అమావాస్య రోజున అస్సలే ఈ ఒక్క పని చేయకూడదు అని చెబుతున్నారు. అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజున  ఎట్టి పరిస్థితుల్లో ఒక పని చేయకూడదు అని చెబుతున్నారు పండితులు. అది ఏమిటంటే? చాలా మంది తెలిసి తెలియక అమావాస్య రోజు కొత్త బట్టలు కొనుగోలు చేయడం లేదా కొత్త బట్టలు ధరించడం చేస్తుంటారు. అయితే ఈ శని అమావాస్య రోజున అస్సలే కొత్త బట్టలు ధరించకూడదంట.

4 / 5
అంతే కాకుండా ఈ రోజున అస్సలే ఇనుప వస్తువులు లేదా నూనె కూడా కొనుగోలు చేయకూడదు, ఇది పెద్ద పొరపాటుకు కారణం అవుతుంది. అనేక సమస్యలను సృష్టిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఈ రోజు అస్సలే నూనె, ఇనుప వస్తువులు కొనుగోలు చేయకూడదంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us