138 రోజుల జాగ్రత్త.. కుంభ, మీన రాశులకు దరిద్ర ఘడియలే

Updated on: Jul 13, 2026 | 2:10 PM

జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జూలై నెలలో శని వక్రగమనంలో ఉంటాడు. దీని వలన రెండు రాశుల వారు చాలా సమస్యలు ఎదుర్కోనున్నారంట. ముఖ్యంగా శని వక్రగమనం 138 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయం మొత్తం వారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతారని చెబుతున్నారు పండితులు.

1 / 5
శని గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శని గ్రహాన్ని, కర్మఫలదాత, న్యాయ నిర్ణేత అని కూడా అంటారు. ఇది కర్మల అనుసారంగా ఫలితాలను ఇస్తుంది. అయితే జూలై 27 నుంచి డిసెంబర్ 2026 వరకు శని గ్రహం వక్రగమనంలో సంచరిస్తుంది. అంటే 138 రోజుల పాటు శని వక్రమార్గంలోనే పయనిస్తుంది.

2 / 5
దీని ప్రభావం 12 రాశులపై పడగా, రెండు రాశుల  వారికి అనేక ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. ముఖ్యంగా సడే సవితి ప్రభావంలో ఉన్న రాశులు అనేక సమస్యలు ఎదుర్కొంటాయి. ఈ రాశుల వారు వారి సోమరితనం విడిచి పెట్టి క్రమశిక్షణగా మెలగాలి. లేకపోతే దీని ప్రభావం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అందువలన 138 రోజుల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

3 / 5
కుంభ రాశి : ఈ రాశి వారు పని చేసే చోట చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతే కాకుండా సంయమనం చాలా అవసరం. అనవసరమైన వాదనలకు దూరం ఉండాలి. లేకపోతే అది మీకు చాలా ఇబ్బందులను తీసుకొస్తుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. వీలైనంత వరకు పెట్టుబడులు మీకు చాలా వరకు కలిసి వస్తాయి. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఉద్యోగం కూడా పోయే ఛాన్స్ ఉంది. అలాగే ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంది. ఖర్చులు అధికం అవుతాయి. ఆదాయం విపరీతంగా తగ్గిపోతుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అందువలన మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us