శని సంచారం.. వీరికి ధనానికి ధనం, బంగారానికి బంగారం

Updated on: Aug 09, 2026 | 3:03 PM

శని గ్రహానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాల్లో ఇదొక్కటి. శని గ్రహం కర్మల అనుసారంగా ఫలితాలు ఇస్తుందని చెబుతుంటారు. అందుకే చాలా మంది జాతకంలో శని గ్రహం ప్రభావం ఉంటే భయపడి పోతుంటారు.

1 / 5
అయితే శని గ్రహం రాశి సంచారం , నక్షత్ర సంచారం చేస్తుంది. ఇటువంటి సమయంలో ఇది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తే , మరికొన్ని రాశుల వారికి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే త్వరలో మీన రాశి వక్రీగమనించడం జరుగుతుందంట. దీని వలన నాలుగు రాశుల వారికి ధనానికి ధనం, బంగారానికి బంగారం పొందే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి పూర్వీకుల నుంచి రావాల్సిన సంపద చేతికి అందుతుంది. ముఖ్యంగా పూర్వీకుల బంగారు ఆభరణాలు చేతికి రావడం వలన చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా ఈ రాశి వారి ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారిపై శని గ్రహం అనుగ్రహం ఉంటుంది. దీని వలన ఈ రాశి వారు డబ్బు విషయంలో దిగులు చెందాల్సిన అవసరమే లేదు. అనుకోని విధంగా డబ్బు సంపాదిస్తారు. కొత్త కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది.

4 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు అనుకోకుండానే బంగారం కొనుగోలు చేయడం లేదా బంగారం బహుమతిగా పొందడం జరుగుతుంది. దీంతో ఈ రాశి వారి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అన్నివిధాలుగా వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి.

5 / 5
మీనా రాశి : మీన రాశి వారికి ఇంటి బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయడం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయాలి అని చూస్తున్నారో, వారికి ఇది మంచి సమయం. అనుకున్న పనులు అన్నీ కూడా త్వరగా నెరవేర్చుకుంటారు. చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది

Loading...
Unable to load recommendations.
Follow Us