శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్.. మట్టి ముట్టుకున్నా బంగారమే!

Updated on: Nov 13, 2026 | 10:18 PM

Saturn Transit in Pisces Telugu: 2026 డిసెంబర్ 11న శని దేవుడు మీనరాశిలో వక్రగతి నుంచి బయటపడి ప్రత్యక్ష సంచారం ప్రారంభించనున్నాడు. శని గమనంలో వచ్చే ఈ మార్పుతో వృషభం, తుల, మకర రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆ మూడు రాశుల జాతక ఫలితాలు తెలుసుకుందాం.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహం తన గమనాన్ని మార్చుకోబోతోంది. సుమారు నాలుగున్నర నెలల పాటు వక్రగతిలో ప్రయాణించిన శని దేవుడు త్వరలో తిరిగి ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. 2026 డిసెంబర్ 11న ఉదయం శని మీనరాశిలో వక్రగతి నుంచి బయటపడి ప్రత్యక్ష సంచారం ప్రారంభిస్తాడు. శని గమనంలో వచ్చే ఈ మార్పు కొన్ని రాశుల జీవితాల్లో సానుకూల ఫలితాలను తీసుకురావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృషభం, తుల, మకర రాశుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంతకీ ఈ మూడు రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహం తన గమనాన్ని మార్చుకోబోతోంది. సుమారు నాలుగున్నర నెలల పాటు వక్రగతిలో ప్రయాణించిన శని దేవుడు త్వరలో తిరిగి ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. 2026 డిసెంబర్ 11న ఉదయం శని మీనరాశిలో వక్రగతి నుంచి బయటపడి ప్రత్యక్ష సంచారం ప్రారంభిస్తాడు. శని గమనంలో వచ్చే ఈ మార్పు కొన్ని రాశుల జీవితాల్లో సానుకూల ఫలితాలను తీసుకురావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృషభం, తుల, మకర రాశుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంతకీ ఈ మూడు రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.

2 / 5

శని ప్రత్యక్ష సంచారం ఎప్పుడు?.. 
పంచాంగ లెక్కల ప్రకారం, 2026 జూలై 27న శని మీనరాశిలో వక్రగతిలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి తిరోగమన దిశలో ప్రయాణిస్తున్న శని.. డిసెంబర్ 11న తిరిగి ప్రత్యక్ష గమనంలోకి వస్తాడు. ఈ సమయంలో శని మీనరాశిలోనే సంచరిస్తాడు. అనంతరం 2027 జూన్ 3న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో శనిని కర్మఫల ప్రదాతగా, న్యాయాధిపతిగా పరిగణిస్తారు. వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడని నమ్ముతారు. శని ప్రత్యక్ష సంచారం ప్రారంభమైనప్పుడు నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగడం, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటి మార్పులు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్య విశ్వాసం.

శని ప్రత్యక్ష సంచారం ఎప్పుడు?.. పంచాంగ లెక్కల ప్రకారం, 2026 జూలై 27న శని మీనరాశిలో వక్రగతిలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి తిరోగమన దిశలో ప్రయాణిస్తున్న శని.. డిసెంబర్ 11న తిరిగి ప్రత్యక్ష గమనంలోకి వస్తాడు. ఈ సమయంలో శని మీనరాశిలోనే సంచరిస్తాడు. అనంతరం 2027 జూన్ 3న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో శనిని కర్మఫల ప్రదాతగా, న్యాయాధిపతిగా పరిగణిస్తారు. వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడని నమ్ముతారు. శని ప్రత్యక్ష సంచారం ప్రారంభమైనప్పుడు నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగడం, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటి మార్పులు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్య విశ్వాసం.

3 / 5

మకర రాశి (Capricorn).. 
మకర రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకోవచ్చు. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో ఆర్థిక పరిస్థితి బలపడవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

మకర రాశి (Capricorn).. మకర రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకోవచ్చు. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో ఆర్థిక పరిస్థితి బలపడవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

4 / 5

తులా రాశి (Libra).. 
శని ప్రత్యక్ష సంచారం తులా రాశి వారికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. చాలాకాలంగా ఎదురవుతున్న ఉద్యోగ, వ్యాపార సమస్యలు క్రమంగా తగ్గవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పాత వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత లభించవచ్చు. ఆర్థిక పరిస్థితిలోనూ మెరుగుదల కనిపించవచ్చు.

తులా రాశి (Libra).. శని ప్రత్యక్ష సంచారం తులా రాశి వారికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. చాలాకాలంగా ఎదురవుతున్న ఉద్యోగ, వ్యాపార సమస్యలు క్రమంగా తగ్గవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పాత వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత లభించవచ్చు. ఆర్థిక పరిస్థితిలోనూ మెరుగుదల కనిపించవచ్చు.

5 / 5
వృషభ రాశి (Taurus).. 
శని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను అందించవచ్చని జ్యోతిష్య నమ్మకాలు సూచిస్తున్నాయి. చాలాకాలంగా కష్టపడుతున్న పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారులకు మంచి ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడటంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లగలరు. (Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న గ్రహస్థితులు, సంప్రదాయ నమ్మకాల ఆధారంగా అందించిన ఫలితాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ నిర్ధారణ లేదు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.)

వృషభ రాశి (Taurus).. శని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను అందించవచ్చని జ్యోతిష్య నమ్మకాలు సూచిస్తున్నాయి. చాలాకాలంగా కష్టపడుతున్న పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారులకు మంచి ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడటంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లగలరు. (Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న గ్రహస్థితులు, సంప్రదాయ నమ్మకాల ఆధారంగా అందించిన ఫలితాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ నిర్ధారణ లేదు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.)

Loading...
Unable to load recommendations.
Follow Us