అన్నింట్లో అపనిందలు.. కష్టాల కడలిలో ఈ రాశుల.. జాగ్రత్త లేకపోతే నష్టమే

Updated on: Sep 18, 2026 | 2:15 PM

సెప్టెంబర్ చివరి రోజులు ఈ నెల 20 నుంచి 30 వరకు ఐదు రాశుల వారికి గ్రహాల సంచారం , కదలికల కారణంగా చాలా సమస్యలు ఎదురు కానున్నాయంట. అందువలన ఈ మాసం చివరి రోజుల్లో నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు సెప్టెంబర్ చివరి రోజుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బంధువుల నుంచి సమస్యలు ఎదురు అవుతాయ. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కోర్టు వ్యవహారాలు వ్యతిరేకంగా వస్తాయి. అంతే కాకుండా విద్యార్థులు కూడా కష్టానికి తగిన ఫలితాలను అందుకోవడంలో వెనకబడే ఛాన్స్ ఉంది.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. కానీ ఖర్చులు వీరికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సారి కూడా నిరాశే ఎదురు అవుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది ఖర్చులను పెంచడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా నష్టపోయేలా చేస్తుంది. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

4 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా కష్టాల సమయం. మీరు ఎంత నిశ్శబ్దం వహిస్తే మీకు అది అంత మేలు చేస్తుంది. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటతీరే మిమ్మల్ని అనుకోని సమస్యల్లోకి నెట్టి వేస్తుంది. మనస్పర్థలు వచ్చే ఛాన్స్ ఉంది. బంధాన్ని కాపాడుకోవాలి అంటే చాలా వరకు నిశ్శబ్దమే మీకు మేలు చేస్తుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us