సడే సాతి.. ఈ తప్పులు చేస్తే మీకు దరిద్రం చుట్టుకున్నట్లే!

Updated on: Aug 23, 2026 | 4:54 PM

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని చాలా శక్తివంతమైన గ్రహం అంటారు. ఇక ఇది ఎప్పుడూ కూడా కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శని ప్రభావం కొన్ని రాశులపై ఎక్కువగా ఉంటుంది. దానిని సడేసాతి, ఏలినాటి శని అని కూడా అంటారు. దీని వలన ఆ రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు.

1 / 5
మరి అసలు సడే సతి అంటే, జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మన జన్మ రాశి. ఆ రాశికి శని వచ్చినప్పుడు సడేసాతి మొదలవుతుంది. ఇది ఏడున్నర సంవత్సరాలు కొనసాగుతుంది. దీనిని శని దోష కాలం అంటారు. ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో శని కర్మల ఆధారంగా ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. దీంతో అవమానాలు, అపనిందలు ఎదుర్కునే ఛాన్స్ ఉంటుంది.

2 / 5
ఖర్చులు కూడా అధికం అవుతాయి. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, మనశ్శాంతి తగ్గడం, వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే ఈ సమయంలో కొన్ని రకాల పనులు అస్సలే చేయకూడదంట. లేకపోతే శని ఆగ్రహానికి గురి అయ్యి, మరిన్ని సమస్యల్లో చిక్కుకునే ఛాన్స్ ఉన్నదంట. కాగా, ఈ సమయంలో చేయకూడని పనులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

3 / 5
సడేసాతి సమయంలో  పెద్దలను అవమానించకూడదు. అంతే కాకుండా పేదలకు , బలహీనులకు సహాయం చేయాలి.  ఈ సమయంలో అస్సలే అహంకారం ఉండకూడదు, అహంకారం ఉంటే, అది మీకే ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతే కాకుండా ఇతరులను బాధ పెట్టే పనులు చేయకూడదు. చేస్తే అది మీ జీవితం పై కూడా ప్రభావం చూపుతుంది. శని దేవుడు ఆగ్రహానికి లోను అవుతాడు, మీ అహంకారాన్ని అణచివేస్తాడు.

4 / 5
అంతే కాకుండా ఈ సమయంలో ఎవరు అయితే, దొంగతనం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, జూదం ఆడటం చేస్తారో అలాంటి వారిని శని దేవుడు శిక్షిస్తాడంట. ముఖ్యంగా సడే సాతి సమయంలో బద్ధకాన్ని వదిలి పెట్టాలంట. ఎంత ప్రతి కూలతలు ఎదురు అయినా సరే సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లాలని చెబుతున్నారు పెద్దలు, అంతే కాకుండా ఈ సమయంలో అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం అస్సలే చేయకూడదు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us