ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?

Updated on: Jul 29, 2026 | 8:40 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటిస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు అందమైన గులాబీ మొక్కను నాటుకుంటారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గులాబీ మొక్కను నాటుకోవచ్చా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం.

1 / 5
గులాబీ మొక్కను ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మందికి గులాబీ మొక్క అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇక ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంటిలో గులాబీ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందుకే చాలా మంది తమ ఇంటి ముందు గులాబీ మొక్కను నాటుకుంటారు.  అయితే కొంత మందిలో అనేక అనుమానాలు ఉంటాయి. ఇంటిలో గులాబీ మొక్క నాటుకోవచ్చా? లేదా అని దాని గురించే తెలుసుకుందాం.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో గులాబీ మొక్క నాటుకోవడం చాలా మంచిది. దీని వలన అదృష్టం కలిసిరావడమే కాకుండా, ఆనందం శ్రేయస్సు కూడా నెలకుంటుంది. అంతే కాకుండా ఇంటిలో గులాబీ చెట్టు ఉంటే, ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత నెలకొంటుందంట.అందుకే చాలా మంది తమ ఇంటిలో గులాబీ మొక్కను నాటుకుంటారు.

3 / 5
అదే విధంగా ఇంట్లో గులాబీ మొక్క నాటుకోవడం వలన ఇంటిలో  ప్రతికూల శక్తి తొలిగిపోయి, సానుకూలత పెరుగుతుంది. అలాగే ఇది ఇంటిలోకి సంపదను తీసుకొస్తుంది. ముఖ్యంగా గులాబీ మొక్క లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మొక్క అందువలన ఇది ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
ముఖ్యంగా ఇంటి ఆవరణంలో గులాబీ మొక్క ఉండటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది వాస్తు ప్రకారం  కూడా అనేక ప్రయోజనాలు అందిస్తుంది. అయితే ఎప్పుడూ కూడా మొక్క సరైన దిశలో నాటినప్పుడు మాత్రమే దాని లాభాలు సమానంగా ఉంటాయి. అందువలన గులాబీ మొక్కును  ఎప్పుడూ కూడా ఇంటి బయట తూర్పు, ఉత్తరం దిశలో నాటుకోవాలి. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us