రోగ పంచక కాలం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త లేకపోతే ప్రమాదమే!

Updated on: May 10, 2026 | 11:49 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని శుభ ఘడియలు ఉంటే, మరికొన్ని చెడు ఘడియలు కూడా ఉంటాయి. అయితే ఈ మే 15ను నుంచి రోగపంచక కాలం ప్రారంభం కానుంది. ఇది చాలా అశుభ కరమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సమయంలో అస్సలే శుభకార్యాలు చేయకూడదు అని చెబుతారు. అయితే ఈ రోగ పంచక కాలం ప్రభావం 12 రాశులపై పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి మాత్రం అనేక ఇబ్బందులు తీసుకొస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి రోగ పంచక కాలం సమయంలో అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. ముఖ్యంగా ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఊహించని విధంగా సమస్యలు ఎదుర్కుంటారు.

2 / 5
వృషభ రాశి : అలాగే వృషభ రాశి వారికి ఇది అస్సలే మంచి సమయం. కాదు వృధా ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువుల పొగొట్టుకుంటారు. ఆర్థిక సమస్యలు ఇబ్బందులను తీసుకొస్తాయి. కుటుంబంలో కలహాలు జరిగే ఛాన్స్ ఉంది. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరగడం లేదా విలువైన వస్తువుల పొగొట్టుకుంటారు. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా అధికం అవుతాయి. అంతే కాకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది అనేక ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది.

4 / 5
మకర రాశి : రోగ పంచక కాలం ఈ రాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. వీరు ఉద్యోగం చేసే చోట ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటారు. అంతే కాకుండా సీనియర్ల నుంచి సమస్యలు ఎదురు అవుతాయి. ఇవి మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us