దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే!

Updated on: Jul 31, 2026 | 5:36 PM

రాహువు గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని కీడు గ్రహం అని కూడా అంటారు. అయితే నెలకు ఒకసారి ఈ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి , కొన్ని సార్లు నక్షత్ర సంచారం చేస్తుంది. అయితే ఆగస్టు నెలలో రాహువు నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి దరిద్రపు ఘడియలు తొలిగిపోయి, ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి రాహువు గ్రహం నక్షత్ర సంచారం చేయడం వలన కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఖర్చులు తగ్గిపోతాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వీరికి అన్నివిధాలుగా చాలా శుభప్రదంగా ఉంటుంది.

2 / 5
 మిథున రాశి : వీరికి రాహువు గ్రహం నక్షత్ర సంచారం వలన పనుల్లో విజయం లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి పెద్ద కంపెనీలో జాబ్ దొరుకుతుంది. అంతే కాకుండా, ఉద్యోగస్థులకు పదోన్నతులు కూడా లభించే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

3 / 5
తుల రాశి : ఈ రాశి వారికి గత కొన్ని రోజుల నుంచి ఉన్న అన్ని సమస్యలు తొలిగిపోతాయి. ముఖ్యంగా ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఖర్చులు తగ్గడం, డబ్బు ఆదా అవ్వడం జరుగుతుంది. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. చాలా రోజుల నుంచి ఎవరు అయితే వివాహం నిశ్చయం కావడం లేదు అని బాధపడుతున్నారో, వారికి ఈ సమయంలో పెళ్లి కుదిరే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా పురోగతి బాగుంటుంది. త్వరలో అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us