అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా?

Updated on: Aug 28, 2026 | 1:19 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కదలికలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా అవి పన్నెండు రాశులపై కూడా ప్రభావం చూపుతాయి. అయితే అక్టోబర్ నెలలో కొన్ని రాశుల వారికి శని నుంచి విముక్తి లభిస్తుందంట. దాని వలన వారు ఆ నెల నుంచి రాజుల్లా బతికే జీవితాన్ని గడుపుతారు అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
 అయితే శని గ్రహాన్ని న్యాయ అధిపతిగా పరిగణిస్తారు. ఇది చేసిన కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం శని గ్రహం రేవతి నక్షత్రంలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 9 వరకు ఈ గ్రహం అందులోనే సంచరిస్తూ ఉంటుంది. అయితే ఈ సమయం ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశుల వారికి చాలా కష్ట సమయం అని చెప్పాలి. కానీ అక్టోబర్ 9 తర్వాత మాత్రం ఈ రాశుల వారికి రాజయోగం పడుతుందంట.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్న విషయం తెలిసిందే. ఇక రేవతి నక్షత్రంలో శని సంచారం కూడా వీరికి ప్రతి కూల ప్రభావాన్నే చూపుతుంది. అయితే అక్టోబర్ తొమ్మిది వరకే వీరు ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొంటారు. ఆ తర్వాత నుంచి వీరికి పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే అవుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. అయితే అక్టోబర్ 9 నుంచి వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కలసి వస్తుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను ఈ రాశుల వారు త్వరగా పూర్తి చేస్తారు. అంతే కాకుండా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అన్నివిధాలుగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటాబయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి పనులు ఆలస్యం అవుతాయి. కానీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది. జీవితంలో సంతోషకర వాతావరనం నెలకొంటుంది. వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేసుకునే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us