నెల రోజుల పాటు అద్భుత యోగం.. వీరు కారు, ఇల్లు కొనడం ఖాయం

Updated on: Aug 03, 2026 | 4:20 PM

ఆగస్టు నెలలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా ఈ సమయంలో ముఖ్యమైన గ్రహాలు గురు, శని, శుక్ర గ్రహాలు సంచారం చేయడం వలన అద్భుతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. అంతే కాకుండా, వారు కొత్త ఇల్లు లేదా, వాహనం కొనడం ఖాయం. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఆగస్టు నెలలో ఈ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను వీరు త్వరగా పూర్తి చేసుకుంటారు.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి కూడా ఇది చాలా శుభప్రదమైన సమయం అని చెప్పాలి. వీరు ఆర్థికంగా ధృఢంగా ఉంటారు. అంతేకాకుండా అనుకోని విధానాల ద్వారా డబ్బు చేతికి రావడంతో ఈ రాశి వారు, నూతన ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాలు చాలా అనుకూలంగా వస్తాయి. తాతల నుంచి రావాల్సిన ఆస్తి చేతికి అందుతుంది. అంతే కాకుండా కుటుంబంలో సఖ్యత నెలకుంటుంది. ఈ రాశి వారు తప్పకుండా కొత్త వ్యాపారం చేపడతారు. లేదా నూనత వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. గతంలో ఎవరికి అయితే మీరు డబ్బు ఇచ్చి, ఇప్పటికీ తిరిగి రాక బాధపడుతున్నారో, వారి నుంచి మీ డబ్బు మీ చేతికి అందుతుంది. అంతే కాకుండా ఖర్చులు కూడా విపరీతంగా తగ్గిపోతాయి. ఆదాయం పెరగడం, అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం వీటన్నింటి వలన మీకు కలిసి వస్తుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us