అక్టోబర్ నెలలో డబ్బే డబ్బు.. వీరికి ఊహించని ధన లాభం

Updated on: Sep 19, 2026 | 1:22 PM

అక్టోబర్ నెలలో నాలుగు రాశుల వారికి అదృష్టం దరిద్రంలా పట్టనుంది. ఈ నెలలో గజ కేసరి రాజయోగం ఏర్పడటం వలన పట్టింది బంగారమే కానుంది. అంతే కాకుండా ఊహించని విధంగా చేతికి డబ్బు అందనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
అక్టోబర్ నెలలో కర్కాటక రాశిలోకి గురు గ్రహం సంచారం చేయనుంది. అంతే కాకుండా అప్పటికీ అదే రాశిలో చంద్రుడు కూడా సంచారంలో ఉంటాడు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. కాగా, దీని వలన ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది.  ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఈ సమయం ఉంటుందని చెప్పాలి.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి గజ కేసరి రాజయోగం వలన ఊహించని లాభాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలి అని చూస్తున్నారో వారి కల నెరవేరుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈ రాశి వారు ఈ సమయం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇవి మీకు ఎక్కువ మొత్తంలో లాభాలను తీసుకొస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. గతంలో పెట్టుబడులు పెట్టిన వాటి నుంచి కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించుకుంటారు. ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది.

5 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఇది మంచి సమయం. మీ ప్రతిభ, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అంతే కాకుండా ఈ రాశి రియలెస్టేట్ వ్యాపారులు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకుంటారు. ఆర్థికంగా కూడా వీరికి ఇది చాలా అద్భుతమైన మంచి సమయం అని చెప్పాలి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. అన్నింట్లో వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us