బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 15 రోజుల్లో కుంభ రాశితో పాటు వీరికి అదృష్టం!

Updated on: Oct 01, 2026 | 6:01 PM

బాబా వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె అసలు పేరు వంజెలియా పాండేవా దిమిత్రోవా. బల్గేరియాకు చెందిన అంధ జ్యోతిష్యురాలు. 1911లో పుట్టి 1996లో చనిపోయారు. 12 ఏళ్ల వయసులో తుఫానులో కళ్ళు పోగొట్టుకున్న తర్వాత భవిష్యత్తు చెప్పడం మొదలుపెట్టారని చెబుతారు. అప్పటి నుంచి ఈమె తన అంచనాల ద్వారాచాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. ఇవి చాలా వరకు నిజం అయ్యాయి. దీంతో ఆమె జ్యోతిష్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చింది.

1 / 5
అయితే అక్టోబర్ నెల ప్రారంభం అయ్యింది. అయితే ఈ నెలలో మొదటి పదిహేను రోజులు కుంభ రాశితో పాటు మరో మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రావడమే కాకుండా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇది మీ విజయానికి కొత్త మార్గాలను తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు. కాగా, ఇప్పుడు మనం ఆ రాశులు ఏవో చూసేద్దాం పదండి.

2 / 5
మేష రాశి : బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం, అక్టోబర్ నెల మొదటి 15 రోజులు ఈ రాశి వారికి చాలా వరకు కలిసి వస్తుంది. ఉద్యోగస్థులు ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఇది చాలా మంచి సమయం. వ్యాపారంలో చాలా రోజుల నుంచి నష్టాలు ఎదుర్కొంటున్నవారు ఈ సమయంలో ఎక్కువ లాభాలను అందుకుంటారు. డబ్బు పరంగా, వృత్తి, విద్య, పెట్టుబడి, ఇలా అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుందని బాబా వంగా చెబుతున్నారు.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి అనేక రంగాలలో కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూసే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రేమజీవితం బాగుంటుంది. సానుకూలత పెరుగుతుంది. అన్ని విధాలుగా ఇది రాశి వారికి చాలా వరకు కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చును.

4 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. పాత పరిచయాల వలన వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఆదాయం డబుల్ అవుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇది కలిసి వచ్చే సమయంగా చెప్ప వచ్చును.

5 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పాలి. ఈ మొదటి పదిహేను రోజులు వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు త్వరలో ఉద్యోగం పొందే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు.

Loading...
Unable to load recommendations.
Follow Us