November Horoscope: నవంబర్‌లో ఈ 4 రాశులకు అదృష్టం.. కెరీర్‌లో పురోగతి!

Updated on: Oct 23, 2026 | 6:02 PM

November 2026 Lucky Zodiac Signs: గ్రహ సంచార ప్రభావంతో 2026 నవంబర్ నెల కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మేషం, సింహం, వృశ్చికం, కుంభ రాశులవారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ రాశులవారికి ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆదాయ వృద్ధికి అవకాశాలు ఉన్నాయి.

1 / 5
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవంబర్ 2026 కొన్ని రాశుల వారికి కీలకమైన మార్పులను తీసుకురానుంది. గ్రహాల సంచారంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావంతో కొందరికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు రాశులవారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆ నాలుగు రాశులు: మేషం, సింహం, వృశ్చికం, కుంభం.

2 / 5
మేషం: ఈ రాశి వారికి నవంబర్ మాసంలో ఆత్మవిశ్వాసం, నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా మంచి జీతంతో కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభం పొందుతారు.  ప్రేమ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది.

3 / 5
సింహం: నవంబర్ మాసంలో ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పనిచేసే చోట ప్రశంసలు, ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యాపారంలో భారీ ఒప్పందం ఖరారు అయ్యే అవకాశం ఉంది, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది.

4 / 5
వృశ్చికం: ఈ రాశి వారికి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. చిక్కుకున్న డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగుతాయి.

5 / 5
కుంభం: ఈ రాశి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.  ధనధాన్య వృద్ధి పొందుతారు. కోర్టు వివాదాల్లో సానుకూల ఫలితం పొందుతారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. కోరుకున్న ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా ఉన్నాయి. (గమనిక: ఈ కథనం జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. దీనికి శాస్త్రీయ ఆధారం లేదు)

Loading...
Unable to load recommendations.
Follow Us