మృగశిర కార్తె ఎప్పుడు? చేప మందు తీసుకోవడానికి బెస్ట్ సమయం ఏదో తెలుసా?

Updated on: May 28, 2026 | 12:22 PM

రోహిణి కార్తె తర్వాత వచ్చేది మృగశిర కార్తె. అయితే రోహిణి కార్తెలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది ఎండ వేడిమి ఉక్కపోత నుంచి బయటపడటానికి మృగశిర కార్తె ఎప్పుడు వస్తుందా అని వేయిట్ చేస్తుంటారు. ఇక 2026లో మృగశిర కార్తె జూన్ 8న ప్రారంభం కానుంది. సూర్యుడు రోహిణి నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని మృగశిర కార్తె అంటారు. ఈ సమయంలో వాతావరణం చల్లబడటమే కాకుండా, ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోతుంది. నైరుతి రుతుపవనాలు ఆకాశంలో విస్తరించి తొలకరి చినుకులు పడతాయి. ఈ సమయంలోనే రైతులు, వ్యవసాయం పనులు మొదలు పెడతారు.

1 / 5

2 / 5
ఇక మృగశిరంకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే? దీనిపై రెండు కథనాలు ఉన్నాయి, కొందరు..మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. అయితే చంద్రుడు 14 రోజులు ఒక్కో నక్షత్రం సమీపంలో సంచరిస్తుంటాడు. అయితే చంద్రుడు ఏ నక్షత్రం సమీపంలోకి వస్తాడో, ఆ నక్షత్రం పేరును ఆ కార్తెకు పెడుతారు. అయితే చంద్రుడు మృగశిర నక్షత్రం సమీపంలోకి రావడంతో దానికి మృగశిర కార్తె అంటారని చెబుతుంటారు. అలాగే కొందరు,  సూర్యుడు నక్షత్రంలోకి ప్రవేశం ఆధారంగా కార్తెలు నిర్ణయిస్తారని, రోహిణి కార్తెలోకి ప్రవేశించినప్పుడు, రోహిణి కార్తె, మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు మృగశిర కార్తె అంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలా అనేక కథలు ఉన్నాయి.

3 / 5
ఇక మృగశిర కార్తె అంటే చల్లదనం, ఈ సమయంలో ఎండలు పూర్తిగా తగ్గిపోయి, వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది.  తొలకరి చినుకులు పడటంతో ప్రతి ఒక్కరూ పొలం పనులు మొదలు పెట్టుకుంటారు. అంతే కాకుండా ఈ సమయంలో చేప ప్రసాదం కూడా ఇస్తుంటారు. అలాగే చాలా మంది మృగశిరకార్తె సమయంలో బెల్లం ఇంగువ కలిపి తీసుకోవడం, చేపలు తినడం చేస్తుంటారు.

4 / 5
ఎందుకంటే? ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో అనేక రకాల వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సమయంలో ఎక్కువగా వస్తుంటాయి. వాటిని నుంచి ఉపశమనం పొందడానికి, రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి, బెల్లం, ఇంగువ లాంటివి తీసుకుంటారు.

5 / 5
2026లో చేప మందు తీసుకోవడానికి బెస్ట్ సమయం ఏది అంటే? మృగశిర కార్తె అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చేప ప్రసాదం. అయితే ఈ సంవత్సరం కూడా జూన్ 8న మృగశిర కార్తె సందర్భంగా చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారంట. అయితే ఈ సంవత్సరం మృగశిర కార్తె రాత్రి 9 గంటలకు ప్రారంభం  కానున్నందున, అదే సమయంలో ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేయనున్నారంట. ( నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.)

Follow Us