కుజ సంచారం.. వీరికి ధన, వాహన యోగం

Updated on: Nov 17, 2026 | 11:58 AM

నవ గ్రహాలలో కుజ గ్రహం కూడా ఒకటి. అయితే గ్రహాలు ప్రతి నెల లేదా ఆరు నెలలు సంవత్సరానికి ఒకసారి రాశి, నక్షత్ర సంచారం చేస్తాయి. అయితే ప్రస్తుతం వక్రమార్గంలో సంచారం చేస్తున్న కుజ గ్రహం 2027 జనవరి 10న కర్కాటక రాశిలోకి సంచారం చేస్తుంది. దీని వలన పన్నెండు రాశుల వారికి అద్భతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందులో నాలుగు రాశుల వారికి వాహన, ధన ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా కలిసి రానున్నది.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి 2027 సంవత్సరం మొత్తం కలిసి వచ్చేలా ఉంది. ఈ కుజ సంచారంతో మీ ఆదాయం రెట్టింపు అయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. కుటుంబంలో సంతోషం, బయట మంచి పేరు వస్తుంది. చాలా కాలంగా అనుకుంటున్న కారు లేదా బైక్ కొనడానికి ఇదే సరైన సమయం.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి కుజుడి ఈ మార్పు అదృష్టాన్ని తెస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఉద్యోగం చేసేవారికి జీతం పెరగడంతో పాటు, ఉన్నత పదవి లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్టులు వస్తాయి. మీరు ఎంతో కాలంగా కలలు కన్న సొంత వాహనం కొనే యోగం ఈ సమయంలో బలంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది.

5 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కుజ సంచారం ధన వర్షాన్ని కురిపిస్తుంది. అనుకోని విధంగా ధన లాభం కలుగుతుంది. పాత అప్పులు తీరిపోయి, చేతిలో డబ్బు నిలుస్తుంది. భూమి, ఆస్తి విషయంలో లాభం వస్తుంది. కొత్త వాహనం కొనాలనుకునే వారికి ఇది బంగారు సమయం. మీ ధైర్యం, మీ కష్టం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం వస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us