స్వర్ణయుగం ప్రారంభమే.. అమావాస్య తర్వాత వీరికి అద్భుతం

Updated on: Oct 07, 2026 | 3:02 PM

మహాలయ అమావాస్య వచ్చేస్తోంది. అక్టోబర్ 10 మహాలయ అమావాస్య. దీనిని పెద్దల అమావాస్య కూడా అంటారు. అయితే ఈ అమావాస్య సమయంలో పితృదేవుళ్ల ఆశీర్వాదం గ్రహాల కలయికలు సంచారం వలన కుభేర యోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రానున్నదంట. ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవో చూసేద్దాం.

1 / 5
మేష రాశి :మేష రాశి వారికి ఈ అమావాస్య తర్వాత స్వర్ణయుగం మొదలవుతుంది. పితృదేవతల ఆశీర్వాదంతో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఊహించని ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీకు అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది

2 / 5
వృషభ రాశి :వృషభ రాశి వారికి కుభేర యోగం బలంగా పనిచేస్తుంది. వ్యాపారం చేసేవారికి పెట్టుబడి ద్వారా ఎక్కువ మొత్తంలో  లాభాలు అందుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొత్త ఆస్తి కొనుగోలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. వీరికి ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మానసిక ధైర్యం పెరుగుతుంది.

4 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ అమావాస్య ఒక మలుపు. పితృదేవతల అనుగ్రహంతో దోషాలు తొలగిపోతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. కోర్టు సమస్యలు, శత్రు బాధలు తొలగిపోతాయి. బంధువులతో చాలా ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యం జరుపుకుంటారు. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా ప్రయోజనకరమైన రోజు అని చెప్పాలి.

5 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us