చంద్రగ్రహణం.. గర్భిణీలు అస్సలే చేయకూడని నాలుగు పనులివే!

Updated on: Aug 27, 2026 | 5:09 PM

చంద్రగ్రహణం వచ్చేసింది. ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి రోజు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం. అయితే ఈ గ్రహణం ఆగస్టు 28న ఉదయం 6:55 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12 :30 గంటలకు పూర్తి అవుతుంది. ఇక గ్రహణం సమయంలో చాలా మంది తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

1 / 5
అయితే ఈ పాక్షిక చంద్ర గ్రహణం భారత దేశంలో కనిపించదు. అందువలన దీనికి సూతక కాలం వర్తించదు. అయినప్పటికీ కొంత మంది గర్భిణీలు మాత్రం గ్రహణ నియమాలను పాటిస్తుంటారు. కాగా, ఇప్పుడు గ్రహణం సమయంలో గర్భిణీలు అస్సలే చేయకూడని నాలుగు పనులు ఏవో వివరంగా తెలుసుకుందాం.

2 / 5
గ్రహణం సమయంలో ఎప్పుడూ కూడా ప్రెగ్నెంట్‌తో ఉన్న వారు బయట తిరగకూడదు. అంతే కాకుండా వీలైనంత వరకు ఇంటిలోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  అలాగే గర్భిణీలు చాలా పాజిటివ్‌గా ఉండాలి ఎలాంటి ఆందోళన టెన్షన్‌కు గురి కాకూడదు.

3 / 5
ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో తులసి చెట్టును తాకకూడదు. గ్రహణం సమయంలో తులసి ఆకులను తాకడం, నీరు పోయడం వాటి ఆకులను కట్ చేయడం మంచిది కాదు అని చెబుతుంటారు పండితులు. అందుకే తులసి ఆకులను కట్ చేయకూడదంట.

4 / 5
అంతే కాకుండా గ్రహణం రోజున గర్భిణీలు పదునైన వస్తువులు ఉపయోగించకూడదు. చాక్ కత్తెర, కొడవలి వంటి పదునైన వస్తువులను ఉపయోగించి, ఎవైనా కూరగాయలు కోయడం వంటి పనులు చేయకూడదు అని చెబుతున్నారు పండితులు. అలాగే సూదితో క్లాత్స్ కుట్టడం కూడా చేయకూడదంట.

5 / 5
అదే విధంగా గర్భిణీలు ఈరోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కట్ చేయడం వంటి పనుల చేయకూడదు అని చెబుతున్నారు పండితులు.  నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us