చంద్రగ్రహణానికి ఎన్ని గంటల ముందు సూతక కాలం ప్రారంభం అవుతుందో తెలుసా?

Updated on: Aug 26, 2026 | 1:16 PM

ఖగోళ వింత చంద్రగ్రహణం త్వరలో ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఇది వరకే ఒక చంద్ర గ్రహణం ఏర్పడింది. ఆగస్టు 28న రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2026లో చివరి చంద్రగ్రహణం కూడా ఇదే. కాగా, ఇప్పుడు మనం దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

1 / 5
ఈ చివరి చంద్రగ్రహణం శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ రోజు ఆగస్టు 28న ఏర్పడుతుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. గ్రహణం ఉదయం 6:55 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు పూర్తిగా ముగుస్తుంది.  అయితే భారత్‌లో ఇది కనిపించదు కాబట్టి సూతక కాలం వర్తించదు. అయినా చాలా మంది దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటారు.

2 / 5
అయితే ఎప్పుడూ కూడా గ్రహణానికి మందే సూతక కాలం వర్తిస్తుంది. క్యాలెండర్ ప్రకారం, గ్రహణానికి 9 గంటల ముందు నుంచే సూతక కాలం ప్రారంభం అవుతుందంట. ఇది  కేవలం చంద్రగ్రహాణానికి  మాత్రమే, ఇక సూర్యగ్రహణానికి సూతక కాలం  గ్రహణానికి 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సూతక కాలం అశుభ సమయంగా పరిగణిస్తారు. అందువలన ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతారు పండితులు. ఈ సమయంలో  శుభకార్యాలు చేయడం వలన ఇంటిలో అశుభ పరిణామాలు ఎదురు అవుతాయంట.

3 / 5
ఇక ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడుతుంది. అయితే సూతక దశ వచ్చేసి ఆగస్టు 27 రాత్రి 9:55 గంటలకు ప్రారంభం అవుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.  గ్రహణం ఆగస్టు 28 మధ్యాహ్నం 12 : 30 గంటలకు ముగుస్తుంది. సూతక కాలం కూడా అప్పుడే పూర్తి అవుతుంది. ఆ సమయంలో ఇంటిని శుభ్రంగా చేసి,  భగవంతుడిని ప్రార్థించాలి.

4 / 5
పురాణాల ప్రకారం సూతక కాలాన్ని అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రాహు, కేతువులు చంద్రుడిని సూర్యుడిని కబళించడానికి ప్రయత్ని్స్సతాయి. అందుకే సూతక కాలం చాలా అశుభమైనది అని చెబుతుంటారు. ఈ సమయంలో ప్రతి కూల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

5 / 5
అందు వలన సూత కాలంలో కొత్త పనులు చేయడం, గృహ ప్రవేశాలు చేయడం, తలనీలాలు సమర్పించడం వంటి పనులు, అస్సలే చేయకూడదు. అలాగే గర్భిణీలు, రోగులు, పిల్లలు కూడా ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us