బంతి నుంచి మల్లెపూల వరకు.. ఇంటికి అందం, అదృష్టం తీసుకొచ్చే అందమైన మొక్కలు ఇవే!

Updated on: Mar 22, 2026 | 11:59 AM

ఇంటిని అందంగా, అలంకరించుకోవాలని ఎవరు అనుకోరు చెప్పండి. చాలా మంది ఇంటి చుట్టూ అందమైన పూల మొక్కలు, షోకేజ్ మొక్కలు ఉండాలి. ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండాలి అనుకుంటారు. అంతే కాకుండా చాలా మంది ఇంటికి అదృష్టం కలిసి రావాలని కొన్ని మొక్కలు నాటుతారు. కాగా ఇంటికి అందం, అదృష్టం తీసుకొచ్చే మొక్కలు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
శంఖు పూల మొక్క : ఇంట్లో శంఖు పూల మొక్క ఉండటం చాలా శుభ ప్రదం. ఇది మానసిక ప్రశాంతిని పెంచడమే కాకుండా, ఆర్థిక ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుందంట. ఇది ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. అందుకే తప్పకుండా ఈ మొక్కను ఇంటిలో పెంచుకోవాలంట.

2 / 5
బంతి పూల మొక్కలు :  బంతి పూల మొక్కలు ఇంటిలో ఉండటం చాలా మంచిది. ఇవి ప్రతికూల శక్తిని తరిమి కొట్టి, సానుకూల శక్తిని పెంచతాయి. అంతేకాకుండా బంతి పూల మొక్కలు ఇంటిలో ఉండటం వలన  ఆర్థికంగా, అదృష్టపరంగా కలిసి వస్తుంది.

3 / 5
వడమల్లి పూలు :  వడమల్లి పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఇంటిలో నాటుకోవడం వలన ఇంటికి అందం రావడమే కాకుండా అదృష్టం కలిసి వస్తుందంట. ఇవి ఇంటిలో పెంచుకోవడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. అంతే కాకుండా కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక ఈ మొక్క పూలు ఇంటికి శాశ్వత శ్రేయస్సు తీసుకురావడమే కాకుండా, దుష్టశక్తులను కూడా తరిమికొడతాయంట.

4 / 5
మల్లెపూలు : మల్లెపూల ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తాయంట. వీటి వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను పెంచడమే కాకుండా, సంపద, శ్రేయస్సును పెంచుతుందంట. అందుకే చాలా మంది ఈ మొక్కలను తమ ఇంటిలో నాటుకుంటారు.

5 / 5
తమల పాకు మొక్క : తమల పాకులను పూజలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతుంటారు. అలాగే తమలపాకులకు ప్రతికూల శక్తిని తరిమి కొట్టే శక్తి ఉంటుందని అంటారు. అందువలన ఈ మొక్క ఇంటిలో ఉండటం చాలా మంచిదంట. ఇది ఇంటికి అదృష్టం తీసుకురావడమే కాకుండా, ఆరోగ్యపరంగా, ఆధ్యా్త్మిక పరంగా చాలా మేలు చేస్తుందంట.

Follow Us