శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా?

Updated on: Jan 19, 2026 | 1:33 PM

సంపద ఆనందానికి చిహ్నం అయిన శుక్ర గ్రహం సంచారం , అది ఉచ్చ స్థితిలో ఉండటం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఈ గ్రహం జనవరి 18న అభిజిత్ నక్షత్రంలోకి సంచారం చేసి, జనవరి 21 వరకు అదే గ్రహంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. దీని వలన కొన్ని రాశుల వారికి లక్కు కలిసి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
వృషభ రాశి: వృషభ రాశి వారికి శుక్రగ్రహం అభిజిత్ నక్షత్రంలో ఉచ్చస్థితిలో ఉండటం వల అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. వీరు ఏ పని చేసినా అన్నింట్లో విజయం చేకూరుతుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనున్న ది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి మంచి జాబ్ దొరికే ఛాన్స్ ఉంది. విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

3 / 5
తుల రాశి : శుక్ర సంచారం తుల రాశి వారికి అనేక లాభాలను తీసుకురానుంది. వీరికి ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆ సమస్యల నుంచి  బయటపడతారు. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. అనుకోని అవకాశాలు వీరి పురోగతికి ఎంగానో ఉపయోగపడుతాయి. కానీ ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకవాలని చెబుతున్నారు పండితులు.

4 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారి విద్యార్థులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. అంతే కాకుండా శుక్రసంచారం  వలన వీరి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి  బయటపడుతారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వచ్చి చేరుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో ఈ రాశి వారి ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
శుక్రుడి సంచారంతో కన్యా రాశి వారికి  ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆధ్యాత్మికంగా ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కూడా అనుకున్న స్థాయిలో పెరిగి, ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ప్రయత్నాలు చేసిన అనుకున్న విజయాలు సాధించగలుగుతారు.