మంచిచేయనున్న కీడు గ్రహం.. ఈ రాశుల వారు ఇక కోటీశ్వరులే!

Updated on: Aug 16, 2025 | 4:05 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది కామన్, కొన్ని సార్లు గ్రహాల సంచారం లేదా, గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. అయితే కేతువు గ్రహాన్ని కీడు గ్రహం, నీడ గ్రహం అంటారు. అయితే దీని వలన చాలా వరకు సమస్యలే ఏర్పడుతాయి. కానీ ఇది కూడా కొన్ని సార్లు అదృష్టాన్ని తీసుకొస్తుందంట. కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జాతకంలో కేతువు స్థానం బట్టి, దాని ప్రభావం ఉంటుంది. చాలా వరకు కేతువు కొన్ని రాశులపై ఎప్పుడూ ప్రతికూలతలనే చూపిస్తుంది. కానీ కొన్ని సార్లు కూడా ఈ గ్రహం, కొన్ని రాశులకు లక్కు తీసుకొస్తుంది. అయితే కేతు గ్రహం కొన్నిసార్లు రాశులపై తన అనుగ్రహం చూపెడుతుంది. కాగా, ఈ సారి కేతువు అనుగ్రహం వలన నాలుగు రాశుల వారికి  అద్భుత ప్రయోజనాలు చేకూరనున్నాయి. అవి ఏవో చూద్దాం.

2 / 5
మేష రాశి :  కేతువు అనుగ్రహం వలన మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. డబ్బులకు లోటు ఉండదు. అలాగే చాలా రోజుల నుంచి ఎవరైతే, స్థిరాస్తి కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారు త్వరలో స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

3 / 5
వృశ్చిక రాశి : కర్కాటక రాశివారికి  పట్టిందల్లా బంగారమే కానుంది. కేతు గ్రహం అనుగ్రహం వలన వీరు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి వీరికి ఎంతగానో అనుకూలంగా ఉంటాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకుంటారు.

4 / 5
కన్యా రాశి :కేతువు అనుగ్రహం వల్ల కన్యా రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. సంపాదన పెరుగుతుంది. సమస్యలన్నీ తొలిగిపోయి ఆనందంగా జీవిస్తారు. ఇంటాయబట సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదిస్తారు.

5 / 5
తుల రాశి : తుల రాశి వారకి కేతువు అనుగ్రహం వలన అద్భతమైన ప్రయజనాలు చేకూరనున్నాయంట. ఆరోగ్యం కుదుట పడుతుంది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి అవుతాయి.  ఈ రాశివారు భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. సమాజంలో మంచి  గౌరవ మర్యాదలు లాభిస్తాయి.