అద్భుతం జరగబోతోంది.. భరణి నక్షత్రంలో కుజుడు, ఈ రాశులకు మహర్దశ మొదలే..

Updated on: May 28, 2026 | 11:30 AM

గ్రహాలకు అధిపతి అయిన కుజ గ్రహం మే 29న శుక్రవారం రోజున భరణి నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
గ్రహాలకు అధిపతి అయిన కుజ గ్రహం మే 29న భరణి నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి కుజ సంచారం వలన కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా ఓపికగా పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఎవరు అయితే వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది బెస్ట్ సమయం. ఆరోగ్యం బాగుంటుంది.

3 / 5
వృషభ రాశి : ఈ రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. ఉద్యోగస్థులకు సీనియర్స్ నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆర్థికంగా కలిసి వస్తుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది బెస్ట్ సమయం అని చెప్పాలి.

4 / 5
ధనస్సు రాశి :  ఈ రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదిస్తారు.

5 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది బెస్ట్ సమయం. వీరు అనుకున్న పనులను సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకునే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

Follow Us