అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగం.. వీరి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం

Updated on: Sep 03, 2026 | 10:14 AM

శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 4న ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యశాస్త్రం పరంగా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈసారి కృష్ణాష్టమి మరింత ప్రత్యేకం అని చెబుతున్నారు పండితులు. ఎందుకు అంటే? 15 సంవత్సరాల తర్వాత జన్మానష్టమి, అష్టమి తిథి, రోహిణి నక్షత్రంతో కలిసే జయంతి యోగంలో వస్తుందంట. అంతే కాకుండా ఈరోజు నాలుగు ప్రధాన యోగాలు ఏర్పడనున్నాయంట. దీని వలన నాలుగు రాశుల వారి జీవితంలో కొత్త అధ్యాయనం ప్రారంభం కానున్నది అంటున్నారు పండితులు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కలియక సహజం. అయితే సెప్టెంబర్ 4న హంస రాజయోగం, బుదాధిత్య రాజయోగం,  మాలవ్య రాజయోగం, నవపంచమ రాజయోగం ఏర్పడ నుంది. ఇలా ఒక్క రోజే నాలుగు రాజయోగాలు, కృష్ణాష్టమి రోజే ఏర్పడటం వలన నాలుగు రాశుల జీవితం చాలా ఆనందంగా కొనసాగిపోవడమే కాకుండా, వారికి పట్టింది బంగారం కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి కృష్ణాష్టమి రోజు నాలుగు యోగాలు ఏర్పడటం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. చాలా ఆనందంగా ఉంటారు.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది చాలా మంచిది సమయం. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జీవిస్తారు. అయితే కొన్ని సార్లు మీకు వ్యతిరేకత కూడా  ఎదురు అవుతుంది. అటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగుతారు. మీ ఆత్మవిశ్వాసం, మీ మౌనమే మిమ్మల్ని కాపాడుతుంది. అన్ని విధాలుగా ఇది మీకు చాలా మంచి సమయం.

4 / 5
కన్య రాశి : కన్యా రాశి వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. దీంతో మీరు, మీ కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అన్ని విధాలుగా ఇది మీకు చాలా అనుకూల సమయం.

5 / 5
మకర రాశి : మకర రాశి ఉద్యోగులు ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా, జీతాలు పెరుగుతాయి. సహోద్యోగుల నుంచి సహాయ సహాకారాలు అందుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని విధాలుగా ఇది మీకు చాలా అనుకూలమైన సమయం. ఆర్థికంగా , ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా ఈ రాశి వారు ఎక్కువ లాభాలు పొందుతారు.

Loading...
Unable to load recommendations.
Follow Us