కోటీశ్వర యోగం.. ఇల్లు , ఆస్తులు కొనుగోలు చేసే రాశులివే

Updated on: Aug 20, 2026 | 3:58 PM

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అవి కొన్నిసార్లు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. కొన్ని సార్లు కదలికలు జరుపుతుంటాయి. ఆగస్టు చివరి వారంలో కొన్ని గ్రహాల కలయికల కోటీశ్వర యోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారు ఇల్లు లేదా ఫ్లాట్స్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట.

1 / 5

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి కోటీశ్వర యోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది ఆదాయం రెట్టింపు అవుతుంది, ఆర్థికంగాచాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.  అంతే కాకుండా అన్నివిధాలుగా ఈ రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి  సమాజంలో మంచి గౌరవ మర్యాదలు వస్తాయి. అంతే కాకుండా చాలా రోజుల నుంచి సిటీలో మంచి ఫ్లాట్ తీసుకోవాలని ఎవరు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. ఆదాయం విపరీంతంగా పెరిగిపోతుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఈ రాశి వారికి అత్తవారింటి నుంచి సంపద రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంతే కాకుండా వీరు ఎక్కువ మొత్తంలో డబ్బులు, నగదు తీసుకుంటారు. అన్నివిధాలుగా అద్భుతంగా కలిసి వస్తుంది.

5 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి ఇది చాలా శుభ సమయం. ఆదాయం పెరగడంతో ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. వీరు పూర్వీకుల నుంచి రావాల్సిన సొమ్మును అందుకుంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us