కార్తీక మాసంలో రాహు కేతు సంచారం.. వీరికి పట్టింది బంగారమే!

Updated on: Nov 14, 2026 | 9:15 AM

కార్తీక మాసం ప్రారంభం అయ్యింది. అత్యంత పవిత్రమైన మాసంలో ఇదొక్కటి. అయితే ఈ మాసంలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. ముఖ్యంగా రాహు కేతుల సంచారం జరిగింది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
నవంబర్ 13న రాహువు, కేతువులు సంచారం చేశాయి. శుక్ర వారం రోజున రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి , కేతువు సింహం నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వలన వీటి ప్రభావంతో నవంబర్ 14 శని వారం నుంచి నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
వృషభ రాశి : ఈ రాశి వారికి రాహు కేతు సంచారం అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే యోగం ఉంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఈ కార్తీక మాసం అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతోంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పాత అప్పులన్నీ తీరిపోతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకుంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది.

4 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ సంచారం వల్ల ధన యోగం పట్టబోతోంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చదువుకునే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సొంత ఇల్లు కొనాలనుకునే వారి కల నిజమవుతుంది.

5 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి రాహు కేతు సంచారం లక్కీ ఛాన్స్‌లా మారబోతోంది. ఊహించని చోట నుంచి ధన లాభం వస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. ప్రేమ విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us